మీరేమి వెదకుచున్నారు? - YouWorship
Meeremi Vedakuchunnaaru?
Artist: సీయోను గీతాలు
Category: Repentance
Song Lyrics
పల్లవి: మీరేమి వెదకుచున్నారు? (2) సూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే (1) - మీరేమి వెదకుచున్నారు (1) 1. నా చెడు మార్గమును విడచితిని - నీచపు జీవితమును విడచితిని (2) ఆయన దొరకు కాలమునందు - వేడగ క్షమియించి కడిగె నన్ను (1) 2. యెహోవా యొద్ద వరమడిగితిని - యెహోవా ప్రసన్నత చూడ బహుకాంక్షించి మందిరములో - ఇహమందు వసియింప గోరుదున్ 3. ఆయన రాజ్యమున్ వెదకుచున్నాను - తానే సమస్తము విత్తుననె గదా క్రీస్తుతో లేపబడిన చింతించక - పై నున్న వాటినే నే వెదకెదను 4. దేవుని చిత్తము నే నెరుగుచును - ఆత్మచే దానిని నెర వేర్చెదను సీయోను పర్వతముపై నున్న - గొర్రె పిల్లను నే వెంబడించెదను 5. ప్రార్థన సహవాసమును పొంది - రొట్టెను విరుచుటలో యెడ తెగక దేవుని వాక్య ఖడ్గము బూని - సేవను చేతుము సంఘమునందు Pallavi: Meeremi Vedakuchunnaaru? (2) Sooryuni Krinda Jarugu Kriyal Vyarthame (1) - Meeremi Vedakuchunnaaru (1) 1. Naa Chedu Maargamunu Vidachithini - Neechapu Jeevithamunu Vidachithini (2) Aayana Doraku Kaalamunandu - Vedaga Kshamiyinchi Kadige Nannu (1) 2. Yehovaa Yodda Varamadigithini - Yehovaa Prasannatha Chooda Bahukaangkshinchi Mandiramulo - Ihamandu Vasiyimpa Gorudun 3. Aayana Raajyamun Vedakuchunnaanu - Thaane Samasthamu Viththunane Gadaa Kreesthutho Lepabadina Chinthinchaka - Pai Nunna Vaatine Ne Vedakedanu 4. Devuni Chiththamu Ne Neruguchunu - Aathmache Daanini Nera Verchedanu Seeyonu Parvathamupai Nunna - Gorre Pillanu Ne Vembadinchedanu 5. Praarthana Sahavaasamunu Pondi - Rottenu Viruchutalo Yeda Thegaka Devuni Vaakya Khadgamu Booni - Sevanu Chethumu Sangghamunandu