మీరు బహుగా ఫలించినచో - YouWorship
Meeru Bahugaa Phalinchinacho
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులై యుండెదరు (2) నీరు కట్టిన తోటవలె నీటి వూటవలె నుండెదరు (2) క్షామములో తృప్తి నిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును (2) బలపరచును మీ యెముకలను (2) అధికముగా ఫలించుడి (2) ||మీరు|| చెట్లులేని మెట్టలలో నదుల ప్రవహింపజేయు ప్రభువు (2) ఎండియున్న నేలనెల్ల నీటిబుగ్గలుగా జేయువాడు (2) మన ప్రభువైన యేసునందు (2) అధికముగా ఫలించుడి (2) ||మీరు|| వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని (2) ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమివరకు మిమ్ము మోయువాడు (2) మన ప్రభువైన యేసునందు (2) అధికముగా ఫలించుడి (2) ||మీరు|| పాడెదరు మూగవారు గంతులు వేసేదరు కుంటివారు (2) పొగడెదరు ప్రజలెల్లరు ప్రభుని ఆశ్చర్య కార్యములను (2) మహిమ ఘనత చెల్లించుచు (2) హల్లెలూయ పాడెదరు (2) ||మీరు|| Meeru Bahugaa Phalinchinacho Mahima Kalugunu Thandriki Ee Reethigaa Phalinchinacho Shishyulai Yundedaru (2) Neeru Kattina Thotavale Neeti Vootavale Nundedaru (2) Kshaamamulo Thrupthi Nichchi Kshemamugaa Mimmu Nadipinchunu (2) Balaparachunu mee Yemukalanu (2) Adhikamugaa Phalinchudi (2) ||Meeru|| Chetluleni Mettalalo Nadula Pravahimpajeyu Prabhuvu (2) Endiyunna Nelanella Neetibuggalugaa Jeyuvaadu (2) Mana Prabhuvaina Yesunandu (2) Adhikamugaa Phalinchudi (2) ||Meeru|| Vadigaa Pravahinchu Nadini Boli Vistharimpajeyu Thana Shaanthini (2) Aishwaryamutho Nimpu Mimmu Mudimivaraku Mimmu Moyuvaadu (2) Mana Prabhuvaina Yesunandu (2) Adhikamugaa Phalinchudi (2) ||Meeru|| Paadedaru Moogavaaru Ganthulu Vesedaru Kuntivaaru (2) Pogadedaru Prajalellaru Prabhuni Aascharya Kaaryamulanu (2) Mahima Ghanatha Chellinchuchu (2) Hallelooya Paadedaru (2) ||Meeru||