మా సర్వానిధి నీవయ్యా - YouWorship
Maa Sarvaanidhi Yesayyaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మము బలపరచుము యేసయ్యా యేసయ్యా… యేసయ్యా… మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి|| మా పాపములకై కలువరి గిరిపై నలిగితివా మా ప్రియ యేసయ్యా (2) విరిగి నలిగిన హృదయాలతో (2) స్తుతియింప వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా|| నీవే మార్గము – నీవే సత్యము నీవే జీవము – మా యేసయ్యా (2) జీవపు దాత శ్రీ యేసునాథ (2) స్తుతియింప వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా|| మా స్నేహితుడవు – మా రక్షకుడవు పరిశుద్ధుడవు – మా యేసయ్యా (2) పరిశుద్ధమైన నీ నామమునే (2) స్తుతియింప వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా|| Maa Sarvaanidhi Neevayyaa Nee Sannidhiki Vahcchaamayyaa Bahu Balaheenulamu Yesayyaa Mamu Balaparachumu Yesayyaa Yesayyaa… Yesayyaa… Maa Priyamaina Yesayyaa (2) ||Maa Sarvaanidhi|| Maa Paapamulakai Kaluvari Giripai Naligithivaa Maa Priya Yesayyaa (2) Virigi Naligina Hrudayaalatho (2) Sthuthiyimpa Vachchaamayyaa Maa Sthuthulanduko Yesayyaa (2) ||Yesayyaa|| Neeve Maargamu Neeve Sathyamu Neeve Jeevamu Maa Yesayyaa (2) Jeevapu Daatha Shree Yesunaathaa (2) Sthuthiyimpa Vachchaamayyaa Maa Sthuthulanduko Yesayyaa (2) ||Yesayyaa|| Maa Snehithudavu – Maa Rakshakudavu Parishuddhudavu – Maa Yesayyaa (2) Parishuddhamaina Nee Naamamune (2) Sthuthiyimpa Vachchaamayyaa Maa Sthuthulanduko Yesayyaa (2) ||Yesayyaa||