మా శ్రమలన్ని తీర్చితివి - YouWorship
Maa Shramalanni Theerchithivi
Artist: జాన్ మాన్సెల్
Category: Praise & Worship
Song Lyrics
1. మా శ్రమ లన్ని తీర్చితివి 3. కన్నీళ్లు నీవు తుద్చితివి మాకు విశ్రాంతి నిచ్చితివి మాకు సంతోష మిచ్చితివి మహిమ నీకుం గల్లెడును మహిమ నీకుం గల్లెడును మిత్రుండవైన రక్షకుండా! మిత్రుండవైన రక్షకుండా! 2. సందియ మంతం దీర్చితివి 4. నీ చరణంబు నమ్మితిమి పూర్ణ విశ్వాస మిచ్చితివి కరుణం జూపి ప్రోచితివి మహిమ నీకుం గల్లెడును మహిమ నీకుం గల్లెడును మిత్రుండ రక్షకుందా! మిత్రుండ వైన రక్షకుండా! 1. Maa Shrama Lanni Theerchithivi 3. Kanneellu Neevu Thudchithivi Maaku Vishraanthi Nichchithivi Maaku Santhosha Michchithivi Mahima Neekun Galledunu Mahima Neekun Galledunu Mithrundavaina Rakshakundaa! Mithrundavaina Rakshakundaa! 2. Sandiya Manthan Deerchithivi 4. Nee Charanambu Nammithimi Poorna Vishvaasa Michchithivi Karunan Joopi Prochithivi Mahima Neekun Galledunu Mahima Neekun Galledunu Mithrunda Rakshakundaa! Mithrunda Vaina Rakshakundaa!