మా యేసు క్రీస్తుని - YouWorship
Maa Yesu Kreesthuni
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
మా యేసు క్రీస్తుని - మజుంగు గల్గెనురా = నా యాత్మ ఘనరక్షా - *నగమ నెక్కెను రా యేసు|| 1... ముందు నాలో పాప - ములు జూడం బడెరా డెందము తానన్ని - టిని నొప్పుకొనెరా = యందుకై బలు దుఃఖ మాత్మం జెందెనురా -సందేహములు 2. సువిశేష బోధనా - లాలించెనురా - అవివేక “ -లంటు వీడెనురా = *నవసత్రైస్తవ “గోష్టి - భువి నా కబ్బెనురా - వివిధము లగు “ - ల్విష మైరిగదా యేసు|| 3. _ బాధగురువుల మోము - ల్బహు "లజ్జంబడెరా - *గాధ మంత్రము లన్ని - ప్రభుక్రీస్తు - శరణుం జొచ్చెనురా ||మా యేసు|| “దేవుళ్లు. "సిగ్గు “. *బాధకరములు. క్రైస్తవ నిరీక్షణ - ఆనందము 379 4. లోంతు మ - ర్మము గానంబడెరా - మితిలేని ఘనపాప - మే నిండు కొనెరా = హితముగా తన జీవ - మిచ్చె క్రీస్తుండురా - మృతిచేత మన పాప - గొట్టెనురా మా యేసు|| 5. బుద్ధి - కుటిలంబుం - బలవత్సిశాచ శృం ఖలము విజిగెనురా = సిలువ మోసినవాని - చిర సౌఖ్యోన్నతిరా- నెలవుగ నాలోన - నిలచి యున్నదిరా ||మా యేసు|| 6. . నొరులం గ - బ్రేమయ్యెనురా - మనసు దేవునికి న - ర్పణ సేయం బడెరా = ఘన కృపశాంతులు - గొనెను నెమ్మదిరా - మనసు మార్చడి మోక్ష - మహిమ గన్లానెరా ||మా యేసు|| Maa Yesu Kreesthuni - Majunggu Galgenuraa = Naa Yaathma Ghanarakshaa - *Nagama Nekkenu Raa Yesu|| 1... Mundu Naalo Paapa - Mulu Joodan Baderaa Dendamu Thaananni - Tini Noppukoneraa = Yandukai Balu Duhkha Maathman Jendenuraa -Sandehamulu 2. Suvishesha Bodhanaa - Laalinchenuraa - Aviveka “ -Lantu Veedenuraa = *Navasathraisthava “Goshti - Bhuvi Naa Kabbenuraa - Vividhamu Lagu “ - Lvisha Mairigadaa Yesu|| 3. _ Baadhaguruvula Momu - Lbahu "Lajjambaderaa - *Gaadha Manthramu Lanni - Prabhukreesthu - Sharanun Jochchenuraa ||Maa Yesu|| “Devullu. "Siggu “. *Baadhakaramulu. Kraisthava Nireekshana - Aanandamu 379 4. Lonthu Ma - Rmamu Gaanambaderaa - Mithileni Ghanapaapa - Me Nindu Koneraa = Hithamugaa Thana Jeeva - Michche Kreesthunduraa - Mruthichetha Mana Paapa - Gottenuraa Maa Yesu|| 5. Buddhi - Kutilambun - Balavathsishaacha Shrun Khalamu Vijigenuraa = Siluva Mosinavaani - Chira Saukhyonnathiraa- Nelavuga Naalona - Nilachi Yunnadiraa ||Maa Yesu|| 6. . Norulan Ga - Bremayyenuraa - Manasu Devuniki Na - Rpana Seyan Baderaa = Ghana Krupashaanthulu - Gonenu Nemmadiraa - Manasu Maarchadi Moksha - Mahima Ganlaaneraa ||Maa Yesu||