మా ప్రభుయేసు నీవే మా సర్వము మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము - YouWorship
Maa PrabhuYesu Neeve Maa Sarvamu Mahin Maakepudu Neethone Snehamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మా ప్రభుయేసు నీవే మా సర్వము - మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము (2) 1. సంతృప్తి నీ మందిరమున గలదు (2) అందానంద ప్రవాహంబు మెరిసింది (2) వింతైన జీవపు యూటందు గలదు (2) యెంతైన మా పూజార్హుండ వీవే (2) 2. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు మొదటి ప్రేమ నెంతో విడచి పెట్టితిని సదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయా సతతంబు మా పూజార్హుండ వీవే 3. మా తలపు మాటల్లో మా చూపు నడకలో మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన మక్కువతో మా ప్రభున్ మెప్పించెదము యెక్కడైనా మా యేసు సన్నిధిలో 4. పరిశుద్ధంబైనది నీ దివ్య స్వభావము పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము పరిశుద్ధ ప్రజలుగ మమ్ము సరిజేసి పాలించుము ప్రభుయేసు రారాజా 5. సోదర ప్రేమ సమాధానంబులతో సాత్వీక సంతోష భక్తి వినయాలతో వింతైన మాదు స్తుతి పరిమాళాలతో వినయంబున పూజింతుము నిన్ను Pallavi: Maa PrabhuYesu Neeve Maa Sarvamu - Mahin Maakepudu Neethone Snehamu (2) 1. Santhrupthi Nee Mandiramuna Galadu (2) Andaananda Pravaahambu Merisindi (2) Vinthaina Jeevapu Yootandu Galadu (2) Yenthaina Maa Poojaarhunda Veeve (2) 2. Inthati Premanu Nenentho Pondiyu Modati Prema Nentho Vidachi Pettithini Sadayaakshaminchi Modati Prema Nimmayaa Sathathambu Maa Poojaarhunda Veeve 3. Maa Thalapu Maatallo Maa Choopu Nadakalo Memu Koorchunna Niluchunna Veekshinchina Makkuvatho Maa Prabhun Meppinchedamu Yekkadainaa Maa Yesu Sannidhilo 4. Parishuddhambainadi Nee Divya Svabhaavamu Parishuddhambaina Jeevithame Maa Bhaagyamu Parishuddha Prajaluga Mammu Sarijesi Paalinchumu PrabhuYesu Raaraajaa 5. Sodara Prema Samaadhaanambulatho Saathveeka Santhosha Bhakthi Vinayaalatho Vinthaina Maadu Sthuthi Parimaalaalatho Vinayambuna Poojinthumu Ninnu