మా దేవునకును స్తోత్రములు - YouWorship
Maa Devunakunu Sthothramulu
Artist: మొలతాటి విద్యానందము
Category: Praise
Song Lyrics
మా దేవునకును స్తోత్రములు - మహిమయు జ్ఞానము నామోదన్ = మాదు కృతజ్ఞతగల స్తుతియు - ఘనతా శక్తియు బలమున్ యుగయుగములకును గల్లునుగాక ||ఆ...మెన్|| Maa Devunakunu Sthothramulu - Mahimayu Jnyaanamu Naamodan = Maadu Kruthagnathagala Sthuthiyu - Ghanathaa Shakthiyu Balamun Yugayugamulakunu Gallunugaaka ||Aa...Men||