మా గొప్ప దేవా - YouWorship
Maa Goppa Devaa
Artist: పవన్ కుమార్
Category: Repentance
Song Lyrics
మా గొప్ప దేవా – మము కరుణించి అత్యున్నత స్థానములో నను నిలిపావు యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెల కట్టలేను ఆ ప్రేమకు ఆరాధించెదను… నా పూర్ణ హృదయముతో నిన్నే కీర్తింతును – నా జీవితమంతా (2) నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు (2) పాపంలో నుండి నను విమోచించుటకు ఆ ఘోర సిలువలోన మరణించావు దాస్యములోనుండి పడి ఉన్న నన్ను నీ కుమారునిగా రక్షించావు ||మా గొప్ప|| మార్పులేని బ్రతుకులో మలినమైన మనస్సుతో నే తూలనాడి దూషించింది నిన్నేనేగా (2) ఆ స్థితిలో కూడా నను ప్రేమించే గొప్ప హృదయం నీదే యేసయ్యా నాలాంటి ఘోరమైన పాపిని కూడా క్షమియించి ప్రేమించింది నీవేనయ్యా ||మా గొప్ప|| Maa Goppa Devaa – Mamu Karuninchi Athyunnatha Sthaanamulo Nanu Nilipaavu Yogyudane Kaanu Aa Premaku Vela Kattalenu Aa Premaku Aaraadhinchedanu… Naa Poorna Hrudayamutho Ninne Keerthinthunu – Naa Jeevithamanthaa (2) Nemmade Leni Brathukulo – Paapapu Bandhakaalalo Chikki Unna Nannu Neevu Vidipinchaavu (2) Paapamlo Nundi Nanu Vimochinchutaku Aa Ghora Siluvalona Maraninchaavu Daasyamulonundi Padi Unna Nannu Nee Kumaarunigaa Rakshinchaavu ||Maa Goppa|| Maarpuleni Brathukulo Malinamaina Manassutho Ne Thoolanaadi Dooshinchindi Ninnenegaa (2) Aa Sthithilo Koodaa Nanu Preminche Goppa Hrudayam Neede Yesayyaa Naalaanti Ghoramaina Paapini Koodaa Kshamiyinchi Preminchindi Neevenayyaa ||Maa Goppa||