మా ఊహలు పుట్టక మునుపే - YouWorship
Maa Oohalu Puttaka Munupe
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవా (2) ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2) విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో (2) పొందెదము ఎన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో (2) ||మా ఊహలు|| నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి నిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా (2) పలు సమయముల యందు – పలు వరముల నిచ్చితివి (2) అడుగనేల ప్రభువా ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు ||మా ఊహలు|| ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చమని నిన్నడుగుచున్నాము నీ – రాజ్యములో చోటిమ్మని (2) ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవా (2) ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడే చాలు ||మా ఊహలు|| Maa Oohalu Puttaka Munupe – Maa Sarvamu Nerigina Devaa (2) Iha Paramulalo Neeve – Maa Korkelu Theerchedi Prabhuvaa (2) Vishwaasa Nireekshanatho Kanipettiyunnacho (2) Pondedamu Enno Melulu – Prabhuvaa Nee Paada Sannidhilo (2) ||Maa Oohalu|| Ninnadagakundagane – Moshenu Pilachithvi Ninnadigina Solomonuku – Gnaana Sirula Nosagina Devaa (2) Palu Samayamula Yandu – Palu Varamula Nichchithivi (2) Aduganela Prabhuvaa Ee Dharalo – Nee Divya Krupaye Chaalu ||Maa Oohalu|| Praardhinchuchuntimi – Samasyalu Theerchamani Ninnaduguchunnaamu Nee – Raajyamulo Chotimmani (2) Oohinchu Vaati Kante – Adhikamugaa Nichchedi Devaa (2) Intha Kante Maakemi Valadu – Nee Thodu Neede Chaalu ||Maa Oohalu||