మార్పుచెందవా - YouWorship
Maarpuchendavaa
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
మార్పుచెందవా నీవు మర్పుచెందవా నీ బ్రతుకు మార్చుకోవా (2) అనుకూల సమయం ఇదియేనని ఎరిగి మారు మనసునూ పొందవా (2) ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై లోకంలో (2) తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా (2) నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా|| దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నై పోతావు ఏదో ఒక దినమందున (2) నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీవెంట రావెన్నడు (2) నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా|| ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా (2) దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు నీకంటూ ఏముందిలే (2) నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా|| Maarpuchendavaa Neevu Marpuchendavaa Nee Brathuku Maarchukovaa (2) Anukoola Samayam Idiyenani Erigi Maaru Manassunuu Pondavaa (2) Ennaallu Neevu Jeevinchinaagaani Emunnadi Ee Lokamlo Innallu Neevu Chesina Kriyalannitiki Theerpunnadi Pai Lokamlo (2) Theerpu Dinamunanduna Aayana Mundu Neevu Niliche Dhairyam Neekundaa (2) Niliche Dhairyam Neekundaa ||Maarpuchendavaa|| Digambarigaane Vachchaavu Neevu Digambarigaa Pothaavu Mannaina Neevu Mannai Pothaavu Edo Oka Dinamanduna (2) Nee Aasthi Anthasthu Nee Anda Chandaalu Neeventa Raavennadu (2) Neeventa Raavennadu ||Maarpuchendavaa|| Aathmani Kaaka Dehaanni Champe Manushulake Bhayapadakayyaa Aathmatho Paatu Nee Dehaanni Champe Devunike Bhayapadavayyaa (2) Devudichchina Aathma Devuni Yoddake Cheru Neekantu Emundile (2) Neekantu Emundile ||Maarpuchendavaa||