మార్గములయందే - YouWorship
Maargamulayande
Artist: బేతాళ జాన్
Category: Encouraging
Song Lyrics
మార్గములయందె - భయభక్తి నిందు - శుభరీతి నడిచే - పురుషుండే ధన్యుండు 1ప్రభు|| 1. అపుడు నీచే కష్టం - బారగించుదువు - ఎపుడు ధన్చుడవు నీ - కిలమేలౌ గాక 1ప్రభు|| 2. ప్రక్కలనున్న సఫలమౌ ద్రాక్షతీ - గెల పోలి నీ భార్య - ఫలమిచ్చును గాక 1ప్రభు|| 3. _ పిల్లలిప్ప మొక్క - పెంపువలె నీదు - బల్లజుట్టుకొని శో - భిల్లుదురు గాక ||ప్రభు|| 4. ( కిదిగో భీతి - పడువాడీరీతి - విభవంపు దయనొంది - వికసించునుగాక 1 ప్రభు|| 5. ప్రభు సీయోనునుండి - ప్రశస్త కృపను - ప్రబలంబుగా నిచ్చి - బ్రతికించునుగాక 1ప్రభు|| 6. అరయ % రోజు - లన్నిట నీవు - యెరుషలేము క్షేమంబు - నెపుడు జూచెదవు ||ప్రభు|| 7. నీదు పిల్లల పిల్లలు - నిజమిశ్రాయేలు - మాది క్షేమముజూచి - మోదమొందెదరు ||ప్రభు|| 8. తండ్రి కుమార శుద్దాత్మునకు - మహిమ - మెండై యుగయుగములం దుండుగా కామేన్ 1 ప్రభు|| Maargamulayande - Bhayabhakthi Nindu - Shubhareethi Nadiche - Purushunde Dhanyundu 1Prabhu|| 1. Apudu Neeche Kashtan - Baaraginchuduvu - Epudu Dhanchudavu Nee - Kilamelau Gaaka 1Prabhu|| 2. Prakkalanunna Saphalamau Draakshathee - Gela Poli Nee Bhaarya - Phalamichchunu Gaaka 1Prabhu|| 3. _ Pillalippa Mokka - Pempuvale Needu - Ballajuttukoni Sho - Bhilluduru Gaaka ||Prabhu|| 4. ( Kidigo Bheethi - Paduvaadeereethi - Vibhavampu Dayanondi - Vikasinchunugaaka 1 Prabhu|| 5. Prabhu Seeyonunundi - Prashastha Krupanu - Prabalambugaa Nichchi - Brathikinchunugaaka 1Prabhu|| 6. Araya % Roju - Lannita Neevu - Yerushalemu Kshemambu - Nepudu Joochedavu ||Prabhu|| 7. Needu Pillala Pillalu - Nijamishraayelu - Maadi Kshemamujoochi - Modamondedaru ||Prabhu|| 8. Thandri Kumaara Shuddaathmunaku - Mahima - Mendai Yugayugamulan Dundugaa Kaamen 1 Prabhu||