మార్గములను సృజించువాడు - YouWorship
Maargamulanu Srujinchuvaadu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
మార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడు బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా (2) నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు అసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే (2) ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ జలములు నాపైకి లేచిననూ (2) సంకెళ్లు నను బిగదీసిననూ శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2) ||నేను|| జీవితమంతా శూన్యమైననూ బంధువులందరు నను విడచిననూ (2) వ్యాధులెన్నో నను చుట్టిననూ అడ్డంకులెన్నో నాకెదురైననూ (2) ||నేను|| Maargamulanu Srujinchuvaadu – Jeevithaalanu Veliginchuvaadu Brathuku Naava Nadipinchuvaadu – Yehovaaye Naakundagaa (2) Nenu Saadhinchalenidi Lene Ledu – Jayinchalenidi Lene Ledu Asaadhyamainadi Lene Ledu – Vijayameppudu Naade (2) Enni Ikkatlu Naakedurainanu Jalamulu Naapaiki Lechinanu (2) Sankellu Nanu Bigadeesinanu Shathru Godalu Adduga Nilachinanu (2) ||Nenu|| Jeevithamanthaa Shoonyamainanu Bandhuvulandrau Nanu Vidachinanu (2) Vyaadhulenno Nanu Chuttinanu Addankulenno Naakedurainanu (2) ||Nenu||