మార్గం సత్యం జీవం - YouWorship
Maargam Sathyam Jeevam
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
మార్గం సత్యం జీవం నీవే యేసు సర్వం సకలం నీవే క్రీస్తు (2) మా ఆధారం నీవేనయ్యా మా అనుబంధం నీతోనేనయ్యా (2) వధియింపబడిన ఓ గొర్రెపిల్ల ప్రభువైన మా యేసువా మా స్తుతి స్తోత్రముల్ నీకే మహిమా ప్రభావముల్ నీకే (2) ||మార్గం|| పరమును విడిచావు మాకై నరునిగా పుట్టావు ధరపై (2) ఆహా నీదెంత ప్రేమ ఎవరికైనా వర్ణింప తరమా (2) ||వధియింప|| కలువరిలో రక్తమును కార్చి విలువగు ప్రాణమును ఇచ్చి (2) తెచ్చావు భువికి రక్షణ ఇచ్చావు పాప క్షమాపణ (2) ||వధియింప|| Maargam Sathyam Jeevam Neeve Yesu Sarvam Sakalam Neeve Kreesthu (2) Maa Aadhaaram Neevenayyaa Maa Anubandham Neethonenayyaa (2) Vadhiyimpabadina O Gorrepilla Prabhuvaina Maa Yesuvaa Maa Sthuthi Sthothramul Neeke Mahimaa Prabhaavamul Neeke (2) ||Maargam|| Paramunu Vidichaavu Maakai Narunigaa Puttaavu Dharapai (2) Aahaa Needentha Prema Evarikainaa Varnimpa Tharamaa (2) ||Vadhiyimpa|| Kaluvarilo Rakthamunu Kaarchi Viluvagu Praanamunu Ichchi (2) Thechchaavu Bhuviki Rakshana Ichchaavu Paapa Kshamaapana (2) ||Vadhiyimpa||