మారిన మనసులు - YouWorship
Maarina Manasulu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
మారిన మనసులు మధురం మీకు అర్పించెద నా హృదయం ఇప్పుడే మీకు (2) ఇహ లోక కానుకలు అల్పములు మీకు పరలోక ఫలములు ఇచ్చెద మీకు (2) ||మారిన|| నా హృదయ కుసుమమును అప్పము చేసి నా జీవన ప్రవాహమును రసముగ మార్చి (2) సమర్పింతు దేవా నా సర్వస్వమును కరుణతో చేకొనుము ఓ నా దేవా (2) ||మారిన|| నా జయము అపజయము నీవే దేవా నా సుఖ దుఃఖములన్నియు నీవే కావా (2) సమర్పింతు దేవా నా సర్వస్వమును కరుణతో చేకొనుము ఓ నా దేవా (2) ||మారిన|| Maarina Manasulu Madhuram Meeku Arpincheda Naa Hrudayam Ippude Meeku (2) Iha Loka Kaanukalu Alpamulu Meeku Paraloka Phalamulu Ichcheda Meeku (2) ||Maarina|| Naa Hrudaya Kusumamunu Appamu Chesi Naa Jeevana Pravaahamunu Rasamuga Maarchi (2) Samarpinthu Devaa Naa Sarvasvamunu Karunatho Chekonumu O Naa Devaa (2) ||Maarina|| Naa Jayamu Apajayamu Neeve Devaa Naa Sukha Dukhamulanniyu Neeve Kaavaa (2) Samarpinthu Devaa Naa Sarvasvamunu Karunatho Chekonumu O Naa Devaa (2) ||Maarina||