మారదయా నీ ప్రేమ - YouWorship
Maaradayaa Nee Prema
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
మారదయా నీ ప్రేమ మార్పు రాదయా నీ ప్రేమలో (2) ఎన్ని మారినా మారని ప్రేమ (2) యేసయ్యా నాపై నీవు చూపుచుంటివా (2) ||మారదయా|| నిరీక్షించుచుంటిని నీ రాకకై వేగిరమే రమ్ము నను కొనిపోవుటకు (2) అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా|| (నాకు) ఆకాశమందు నీవు తప్ప లేరెవరు నా శ్రమలలో నాకు నీవే జవాబు (2) అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా|| నీ మాటలయందే ఆశ యేసయ్యా వాగ్ధానములు నాలో నెరవేర్చుమా (2) అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా|| Maaradayaa Nee Prema Maarpu Raadayaa Nee Premalo (2) Enni Maarinaa Maarani Prema (2) Yesayyaa Naapai Neevu Choopuchuntivaa (2) ||Maaradayaa|| Nireekshinchuchuntini Nee Raakakai Vegirame Rammu Nanu Konipovutaku (2) Appati Varaku Maaradu Naapai Nee Prema Maarane Maaradu (2) ||Maaradayaa|| (Naaku) Aakaashamandu Neevu Thappa Lerevaru Naa Shramalalo Naaku Neeve Javaabu (2) Appati Varaku Maaradu Naapai Nee Prema Maarane Maaradu (2) ||Maaradayaa|| Nee Maatalayande Aasha Yesayyaa Vaagdhaanamulu Naalo Neraverchumaa (2) Appati Varaku Maaradu Naapai Nee Prema Maarane Maaradu (2) ||Maaradayaa||