మాయలోక మాయలో - YouWorship
Maayaloka Maayalo
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: మరణము వచ్చున్ మరణము వచ్చున్ (1) లోకము ముగియున్ (1) - మానవులపై కృపకాలము - దాటిపోవును (1) 1. మాయలోక మాయలో నేల మున్గి తిరిగెదవు (1) కాయము నిన్ను మోసముచేయు కాలమాయెను (1) 2. పాతాళము నిన్ను మ్రింగ కాచి నిల్చెను ప్రాణనాథుడేసు నిన్నురక్షింప వచ్చెను ||మరణ|| 3. వేదవాక్యము మారక పూర్తియగును దేవకోపము మానవులకై పోయబడును ||మరణ| 4. లోకము దిగుల్ కలహములతో తత్తరిల్లును మేఘమందు యేసు రాజు కానిపించును ||మరణ|| 5. యేసు నేనే మార్గం సత్యం జీవము నేనే మోసపోకు డెందు మార్గం వేరే లేదనెన్ ||మరణ|| 6. పాపికై మరణించిన యేసు కాచి నిల్చెను పాపి! నిన్ను పిల్చుచున్నాడు చెంత జేరుమా ||మరణ| Pallavi: Maranamu Vachchun Maranamu Vachchun (1) Lokamu Mugiyun (1) - Maanavulapai Krupakaalamu - Daatipovunu (1) 1. Maayaloka Maayalo Nela Mungi Thirigedavu (1) Kaayamu Ninnu Mosamucheyu Kaalamaayenu (1) 2. Paathaalamu Ninnu Mringga Kaachi Nilchenu Praananaathudesu Ninnurakshimpa Vachchenu ||Marana|| 3. Vedavaakyamu Maaraka Poorthiyagunu Devakopamu Maanavulakai Poyabadunu ||Marana| 4. Lokamu Digul Kalahamulatho Thaththarillunu Meghamandu Yesu Raaju Kaanipinchunu ||Marana|| 5. Yesu Nene Maargan Sathyan Jeevamu Nene Mosapoku Dendu Maargan Vere Ledanen ||Marana|| 6. Paapikai Maraninchina Yesu Kaachi Nilchenu Paapi! Ninnu Pilchuchunnaadu Chentha Jerumaa ||Marana|