మానితమౌ కార్యములను - YouWorship
Maanithamau Kaaryamulanu
Artist: బోర్డు సైమన్
Category: Marriage
Song Lyrics
మానితమౌ - కార్యములను - మాన్యుడేసే - చేయును = మానుగ వివాహ స్థితిని - మహిని సంకల్పించెగ 1. - కార్యక్రమములలో - ప్రధానమే - ప్రధానము = పెండ్లి - ఘనము - అన్నిటను - పాన్పు నిష్క్మంళంకము 1||మాని|| 2. రిబ్మా మరియ కన్నియలకు - జరిగె ప్రధానంబులు = రమ్యముగను - జరుగుచుండె - నాటినుండి - నేటికి 3. క్రీస్తు - వరుడు - సంఘ - వధువున్ - బెండ్లి -యాడు పరమున = కల్వరందు - సంఘమునకు - ప్రధానంబు - జరిగెను||[మాని||| 4, వెండి బంగారు నగలు - వెలగల - = పెండ్రికూతురాదులకు - వెసగనిత్తు - రీ దినం 5. తల్లికి - ముత్తవ్వలకు - 68 - ప్రేమతో = తప్పక వస్త్రములు - పెండ్లి కొడుకు - వారలిత్తురు ||మాని|| 6. తండ్రి సుత - పరిశుద్దాత్మ - ( దేవ స్తోత్రముల్ తరగనట్టి దీవెనలను - తండ్రి వీరి - కొసగుమా ||మాని|| Maanithamau - Kaaryamulanu - Maanyudese - Cheyunu = Maanuga Vivaaha Sthithini - Mahini Sangkalpinchega 1. - Kaaryakramamulalo - Pradhaaname - Pradhaanamu = Pendli - Ghanamu - Annitanu - Paanpu Nishkmanlangkamu 1||Maani|| 2. Ribmaa Mariya Kanniyalaku - Jarige Pradhaanambulu = Ramyamuganu - Jaruguchunde - Naatinundi - Netiki 3. Kreesthu - Varudu - Sanggha - Vadhuvun - Bendli -Yaadu Paramuna = Kalvarandu - Sangghamunaku - Pradhaanambu - Jarigenu||[Maani||| 4, Vendi Banggaaru Nagalu - Velagala - = Pendrikoothuraadulaku - Vesaganiththu - Ree Dinan 5. Thalliki - Muththavvalaku - 68 - Prematho = Thappaka Vasthramulu - Pendli Koduku - Vaaraliththuru ||Maani|| 6. Thandri Sutha - Parishuddaathma - ( Deva Sthothramul Tharaganatti Deevenalanu - Thandri Veeri - Kosagumaa ||Maani||