మానవ రూపమును ధరించి - YouWorship
Maanava Roopamunu Dharinchi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మానవ రూపమును ధరించి - అరుదెంచె యేసు ఇహమునకు (1) ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే (2) 1. కౄర సిల్వనెక్కి తానే యోర్చె దుఃఖబాధలన్ (2) శరీరమంతటినుండి కార్చెనమూల్య రక్తమున్ (2) వేరే దిక్కిక లేదుగా ప్రియులారా చూడండి సిల్వన్ (1) ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే (2) 2. చేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమన్ మనకై - యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకైయేసును స్వీకరించుము నీ - స్వంత రక్షకునిగా ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే 3. సణుగుచును శాంతిలేక పాపభారము క్రిందను - కన్నీటిని విడచుచును దూరముగా నీవుందువా? నిన్ను యేసు నేడే పిలిచెన్ ఆయన యొద్దకురా ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే Pallavi: Maanava Roopamunu Dharinchi - Arudenche Yesu Ihamunaku (1) Ee Paapa Lokamunaku Rakshakundu Aayane (2) 1. Kroora Silvanekki Thaane Yorche Duhkhabaadhalan (2) Shareeramanthatinundi Kaarchenamoolya Rakthamun (2) Vere Dikkika Ledugaa Priyulaaraa Choodandi Silvan (1) Ee Paapa Lokamunaku Rakshakundu Aayane (2) 2. Chesenu Velladi Parama Thandri Goppa Preman Manakai - Yesu Praanamichchenu Neechulaina PaapulakaiYesunu Sveekarinchumu Nee - Svantha Rakshakunigaa Ee Paapalokamunaku Rakshakundu Aayane 3. Sanuguchunu Shaanthileka Paapabhaaramu Krindanu - Kanneetini Vidachuchunu Dooramugaa Neevunduvaa? Ninnu Yesu Nede Pilichen Aayana Yoddakuraa Ee Paapa Lokamunaku Rakshakundu Aayane