మానవుల మేలు కొరకు - YouWorship
Maanavula Melu Koraku
Artist: దాన మొసంగెం బ్రీతిని [మానవుల
Category: Marriage
Song Lyrics
మానవుల మేలు కొరకు - జ్ఞానియెన దేవుండు = మానుగం కల్యాణ పద్ధతి - మహిని నిర్ణయించెగా ||మానవుల|| 1. .కానాయను నూరిలో మన -కర్త చూచెం బెండ్లిని = పానముగను ద్రాక్షరసము 2. యేసూ వీరిద్దరిని - ఏకముగాం జేయుమో = దాసులుగను జేసి వీరి దోసము లెడబాపుమో ||మానవుల|| 3. _ కర్త వీరలకు భార్య - భర్తల ప్రేమంబును = బూర్తిగ నీ విచ్చి వీరిం బొందుగాను నడుపుమో ||మానవుల|| 4. భక్తియు విశ్వాస ప్రేమలు - భావమందు వ్రాయుమో = ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగులం జేయుంమా ||మానవుల|| Maanavula Melu Koraku - Jnyaaniyena Devundu = Maanugan Kalyaana Paddhathi - Mahini Nirnayinchegaa ||Maanavula|| 1. .Kaanaayanu Noorilo Mana -Kartha Choochen Bendlini = Paanamuganu Draaksharasamu 2. Yesoo Veeriddarini - Ekamugaan Jeyumo = Daasuluganu Jesi Veeri Dosamu Ledabaapumo ||Maanavula|| 3. _ Kartha Veeralaku Bhaarya - Bharthala Premambunu = Boorthiga Nee Vichchi Veerin Bondugaanu Nadupumo ||Maanavula|| 4. Bhakthiyu Vishvaasa Premalu - Bhaavamandu Vraayumo = Mukthi Sarani Vedaka Veeri Bhakthi Migulan Jeyummaa ||Maanavula||