మానవులందరు ఒక్కటేనని - YouWorship
Maanavulandaru Okkatenani
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
మానవులందరు ఒక్కటేనని మదిలో మన దేవుడు ఒక్కడేనని (2) అందరు అందురు – వీనుల విందుగా (2) (మరి) లోకాన జరిగేది మార్పుగా (2) ||మానవులందరు|| క్రీస్తు సిలువకు సాక్షులమందురు సాక్ష్యములిచ్చినా సాకులు మానరు (2) ప్రార్ధనకొచ్చినా పాపం మానరు (2) ప్రభువేల వానిని క్షమియించును మరి వారేల క్షమియింపబడుదురు ||మానవులందరు|| మార్పులు చెందినా మాటలు మారవు మనుషులు కలిసినా మనసులు కలువవు (2) చేతులు కలిపినా హృదయం కలవదు (2) పైపైకి వందనంబులనుదురు మరి వారేల నీతిమంతులవుదురు ||మానవులందరు|| Maanavulandaru Okkatenani Madilo Mana Devudu Okkadenani (2) Andaru Anduru – Veenula Vindugaa (2) (Mari) Lokaana Jarigedi Maarpugaa (2) ||Maanavulandaru|| Kreesthu Siluvaku Saakshulamanduru Saakshyamulichchinaa Saakulu Maanaru (2) Praardhanakochchinaa Paapam Maanaru (2) Prabhuvela Vaanini Kshamiyinchunu Mari Vaarela Kshamyimpabaduduru ||Maanavulandaru|| Maarpulu Chendinaa Maatalu Maaravu Manushulu Kalisinaa Manasulu Jaluvavu (2) Chethulu Kalipinaa Hrudayam Kaluvadu (2) Paipaiki Vandanambulanuduru Mari Vaarela Neethimanthulavuduru ||Maanavulandaru||