మానవా మరలి రా ప్రభు చెంతకు చేరవా - YouWorship
Maanavaa Marali Raa Prabhu Chenthaku Cheravaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మానవా మరలి రా ప్రభు చెంతకు చేరవా? ప్రభు పిలిచే తరుణములోన - రక్షించు నిను నేదైనా (2) 1. హృదయములో నెమ్మది లేక - వేసారి విసిగిన బ్రతుకా కడసారి నిరీక్షణ ఇదియే - యేసయ్య కలువరి సిలువే 2. చుట్టుముట్టాయి వ్యాధులు వరుస దిక్కుతోచని మరణపు పడక కడసారి నిరీక్షణ ఇదియే - యేసయ్య కలువరి సిలువే 3. పాప భారము తోడ నిండి - పగిలి పోతున్న నీ జీవ పాత్ర కడసారి నిరీక్షణ ఇదియే - యేసయ్య కలువరి సిలువే 4. నా కత్తికి ఎదురులేదని - విర్రవీగి తిరుగుచునుంటే గర్వంబు నణచును యేసు - విరిగిన హృదయముతో తిరుగు 5. కల్వరిలో నీ కొరకేసు - రుధిరంబు చిందించినాడు జాలిగ పిలిచే నిను ప్రభువు - విలువైన రక్షణ నివ్వ Pallavi: Maanavaa Marali Raa Prabhu Chenthaku Cheravaa? Prabhu Piliche Tharunamulona - Rakshinchu Ninu Nedainaa (2) 1. Hrudayamulo Nemmadi Leka - Vesaari Visigina Brathukaa Kadasaari Nireekshana Idiye - Yesayya Kaluvari Siluve 2. Chuttumuttaayi Vyaadhulu Varusa Dikkuthochani Maranapu Padaka Kadasaari Nireekshana Idiye - Yesayya Kaluvari Siluve 3. Paapa Bhaaramu Thoda Nindi - Pagili Pothunna Nee Jeeva Paathra Kadasaari Nireekshana Idiye - Yesayya Kaluvari Siluve 4. Naa Kaththiki Eduruledani - Virraveegi Thiruguchununte Garvambu Nanachunu Yesu - Virigina Hrudayamutho Thirugu 5. Kalvarilo Nee Korakesu - Rudhirambu Chindinchinaadu Jaaliga Piliche Ninu Prabhuvu - Viluvaina Rakshana Nivva