మానను మానను - YouWorship
Maananu Maananu
Artist: జోయెల్ కొడాలి
Category: Praise
Song Lyrics
యేసు నిన్ను నే స్తుతియించుట మానను మానను మానను కృతజ్ఞతలు నీకు చెల్లించుట ఎన్నడూ మాననే మానను ప్రతికూల పరిస్థితులు వెంటాడు ఘడియలలో నీ సిలువ తట్టు తిరిగి నీ యాగమును తలచి ||యేసు నిన్ను|| సిలువపై మరణించి మరాణాన్ని గెలిచి వరముగా నిత్యజీవము నిచ్చితివి నాకింక నిన్ను స్తుతియించకుండా ఉండు కారణమేది లేకపోయెను ||యేసు నిన్ను|| పరమందు ధనవంతుడు నేనగుటకు దారిద్యములో నీవు జీవించితివి ఈ లోక ధనము నను విడచిపోయి దరిద్రునిగా నే మిగిలినను ||యేసు నిన్ను|| నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చి నా పాప రోగము కడిగితివి ఈనాడు నీవు నా దేహరోగము స్వస్థపరచినా లేకున్నా ||యేసు నిన్ను|| అసాధ్యుడవు నీవు సర్వాధికారివి సార్వభౌముడవు దయాలుడవు నా జీవితములో నా మేలుకోరకే సమస్తమును జరిగించు వాడవు ||యేసు నిన్ను|| Yesu Ninnu Ne Sthuthiyinchuta Maananu Maananu Maananu Kruthagnathalu Neeku Chellinchuta Ennadu Maanane Maananu Prathikoola Paristhithulu Ventaadu Ghadiyalalo Nee Siluva Thattu Thirigi Nee Yaagamunu Thalachi ||Yesu Ninnu|| Siluvapai Maraninchi Maranaanni Gelichi Varamugaa Nithyajeevamu Nicchithivi Naakinka Ninnu Stuthiyinchakunda Undu Kaaranamedhi Lekapoyenu ||Yesu Ninnu|| Paramandu Dhanavanthudu Nenagutaku Daaridyamulo Neevu Jeevinchithivi Ee Loka Dhanamu Nanu Vidachipoyi Daridruniga Ne Migilinanu ||Yesu Ninnu|| Nee Parishuddha Rakthamu Naa Koraku Kaarchi Naa Paapa Rogamu Kadigithivi Eenaadu Neevu Naa Deha Rogamu Swasthaparachinaa Lekunnaa ||Yesu Ninnu|| Asaadhyuduvu Neevu Sarvaadhikaarivi Saarvabhoumudavu Dayaaludavu Naa Jeevithamulo Naa Melu Korake Samasthamunu Jariginchu Vaadavu ||Yesu Ninnu||