మాధుర్యమే నా ప్రభుతో - YouWorship
Maadhuryame Naa Prabhutho
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే – మహా ఆశ్చర్యమే ||మాధుర్యమే|| సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును – వాడిపోవును ||మాధుర్యమే|| నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయ భక్తులతో ఉండుటే మేలు – ఉండుటే మేలు ||మాధుర్యమే|| నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే నా రోగమంతయు సిలువలో పరిహరించెను – పరిహరించెను ||మాధుర్యమే|| వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను తేజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో ||మాధుర్యమే|| Maadhuryame Naa Prabhutho Jeevitham Mahimaanandame – Mahaa Ascharyame ||Maadhuryame|| Sarva Shareerulu Gaddini Polina Vaaraiyunnaaru Vaari Andhamanthayu Puvvu Vale Vaadipovunu – Vaadipovunu ||Maadhuryame|| Nemmadhi Lekundaa Visthaaramaina Dhanamunduta Kante Devuni Yandali Bhaya Bhakthulatho Undute Melu – Undute Melu ||Maadhuryame|| Naa Vimochana Kraya Dhanamunu Chellinchenu Prabhuve Naa Rogamanthayu Siluvalo Pariharinchenu – Pariharinchenu ||Maadhuryame|| Vaadabaarani Kireetamunakai Nannu Pilichenu Thejovaasulaina Parishuddhulatho Epudu Cheredhano – Epudu Cheredhano ||Maadhuryame||