మాట్లాడే దేవుడవు నీవు - YouWorship
Maatlaade Devudavu Neevu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2) మాట్లాడే దేవుడవు నీవు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||మాట్లాడే|| నా ఇంటి వైద్యుడవు నీవు నా మంచి ఔషధము నీవు (2) నా వ్యాధి బలహీన సమయాలలోన (2) నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా|| నా కోసం వచ్చావు నీవు కన్నీరు తుడిచావు నీవు (2) అన్నీ ముగించి సీయోనులోన (2) నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా|| Maatlaade Devudavu Neevu Maatlaadani Raayivi Chettuvu Neevu Kaavu (2) Maatlaade Devudavu Neevu Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2) ||Maatlaade|| Naa Inti Vaidyudavu Neevu Naa Manchi Oushadhamu Neevu (2) Naa Vyaadhi Balaheena Samayaalalona (2) Naatho Unde Devuda Neevu (2) ||Yesayyaa|| Naa Kosam Vachchaavu Neevu Kanneeru Thudichaavu Neevu (2) Anne Muginchi Seeyonulona (2) Naatho Unde Devuda Neevu (2) ||Yesayyaa||