మాటే చాలయ్యా - YouWorship
Maate Chaalayyaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
మాటే చాలయ్యా యేసూ నాకు నీ మాటలోనే జీవం ఉన్నది (2) నీ మాట వల్లె జరుగును అద్భుతాలు నీ మాట వల్లె జరుగును ఆశ్చర్యాలు (2) నీ మాటకు సమస్తం సాధ్యమే (2) ||మాటే|| సృష్టికర్తవు నీవే – సమస్తము సృజియించితివి సృష్టంతయ నీ మాటకు లోబడుచున్నది (2) నీ మాటకు శక్తి ఉన్నదయ్యా నీ మాటకు సమస్తం లోబడును (2) ||నీ మాట వల్లె|| పరమ వైద్యుడవు నీవే – స్వస్థపరచు దేవుడవు దయ్యములన్ని నీ మాటకు లోబడి వొణుకును (2) నీ మాటలో స్వస్థత ఉందయ్యా నీ మాటతోనే విడుదల కలుగును (2) ||నీ మాట వల్లె|| జీవాధిపతి నీవే – జీవించు దేవుడవు నీ జీవము మమ్ములను బ్రతికించుచున్నది (2) నీ మాటలో జీవం ఉందయ్యా నీ మాటలే మాకు జీవాహారాము (2) ||నీ మాట వల్లె|| Maate Chaalayyaa Yesu Naaku Nee Maatalone Jeevam Unnadi (2) Nee Maata Valle Jarugunu Adbhuthaalu Nee Maata Valle Jarugunu Aascharyaalu (2) Nee Maataku Samastham Saadhyame (2) ||Maate|| Srushti Karthavu Neeve – Samasthamu Srujiyinchithivi Srushtanthayu Nee Maataku Lobaduchunnadi (2) Nee Maataku Shakthi Unnadayyaa Nee Maataku Samastham Lobadunu (2) ||Nee Maata Valle|| Parama Vaidyudavu Neeve – Swasthaparachu Devudavu Dayyamulanni Nee Maataku Lobadi Vonakunu (2) Nee Maatalo Swasthatha Undayyaa Nee Maatathone Vidudala Kalugunu (2) ||Nee Maata Valle|| Jeevaadhipathi Neeve – Jeevinchu Devudavu Nee Jeevamu Mammulanu Brathikinchuchunnadi (2) Nee Maatalo Jeevam Undayyaa Nee Maatale Maaku Jeevaahaaraamu (2) ||Nee Maata Valle||