మాకు తోడుగ నీవుంటివి - YouWorship
Maaku Thoduga Neevuntivi
Artist: సొలొమోన్ రాజ్
Category: Comfort
Song Lyrics
మాకు తోడుగ నీవుంటివి జీవిత యాత్రలో (2) మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించెదం (2) ||మాకు|| మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా (2) పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు (2) ||మమ్ము విడువని|| శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ జూడగా (2) యెహోవా నిస్సిగా మాకుండి విజయమిచ్చితివే (2) ||మమ్ము విడువని|| కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము (2) మాకు తోడుగా నీవుండగా మేము భయపడము (2) ||మమ్ము విడువని|| Maaku Thoduga Neevuntivi Jeevitha Yaathralo (2) Mammu Viduvani Maa Devaa Nindu Manassutho Vembadinchedam (2) ||Maaku|| Maatho Koodaa Undunantivi Maarani Maa Devaa (2) Paramu Cheru Varaku Devaa Mammu Nadipedavu (2) ||Mammu Viduvani|| Shathruvu Maapai Chelaregagaa Krungadeeya Joodagaa (2) Yehovaa Nisssigaa Maakundi Vijayamichchithive (2) ||Mammu Viduvani|| Kashtamulennenno Edurainaa Ninne Vembadinthumu (2) Maaku Thodugaa Neevundagaa Memu Bhayapadamu (2) ||Mammu Viduvani||