మహిమ స్వరూపుడా - YouWorship
Mahima Svaroopudaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
మహిమ స్వరూపుడా - మృత్యుంజయుడా మరణపు ముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు - నా యేసయ్యా - నీకే స్తోత్రములు బలియాగముగా - అర్పించినావు నీగాయముల ద్వారా - స్వస్తత నొంది ఆనందించెద నీలో నేను ||మహి|| విరిగిన మనస్సు - నలిగిన హృదయం నీ చేతితోనే - విరిచిన రొట్టెనై ఆహారమౌదును - అనేకులకు ||మహి|| పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన - జ్యేష్టుల సంఘమై ఆశతో నేను - వేచియున్నాను ||మహి|| Pallavi|| Mahima Svaroopudaa - Mruthyunjayudaa Maranapu Mullunu Virichinavaadaa Neeke Sthothramulu - Naa Yesayyaa - Neeke Sthothramulu Cha|| Neerakthamunu - Naa Rakshanakai Baliyaagamugaa - Arpinchinaavu Neegaayamula Dvaaraa - Svasthatha Nondi Aanandincheda Neelo Nenu ||Mahi|| Cha|| Virigina Manassu - Naligina Hrudayan Neekishtamaina - Baliyaagamulaa Nee Chethithone - Virichina Rottenai Aahaaramaudunu - Anekulaku ||Mahi|| Cha|| Parishuddhaathma Phalamulu Pondi