మహిమ రాజు సన్నిధిన్ - YouWorship
Mahima Raaju Sannidhin
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: హల్లెలూయ పాట పాడెదము - హల్లెలూయ పాట పాడెదము (1) పాడెదము పాడెదము హల్లెలూయపాట (1) 1. మహిమ రాజు సన్నిధిన్ - మకుటధారులై నిత్యజీవ శాంతిలో - నిలిచియుందుము 2. శాంతి నాథుడేసుని - సముఖములో సంతసమే నిత్యము - చింత లేదుగ || హల్లె || 3. నా ప్రభువు తుడుచును - నా కన్నీటిని ప్రేమతోడ మందను - పోషించును || హల్లె || 4. సంతసమున దూతలు - సంస్తుతించగా పాడి మోక్షమందున - మోదమొందెదన్ || హల్లె || 5. శత్రువునకు వెరువనేల - సోదరులారా దైవపుత్రులారా నిద్ర - లేచి పాడుడి || హల్లె || 6. యేసురాక వార్త మ్రోగె - భాసురంబుగా వచ్చుచున్నాడేసు సంఘ - వధువు కొరకు || హల్లె || 7. తెల్లవస్త్రములు లేక - వెళ్ళజాలవు రక్తములో కడుగును - వస్త్రములను || హల్లె || Pallavi: Hallelooya Paata Paadedamu - Hallelooya Paata Paadedamu (1) Paadedamu Paadedamu Hallelooyapaata (1) 1. Mahima Raaju Sannidhin - Makutadhaarulai Nithyajeeva Shaanthilo - Nilichiyundumu 2. Shaanthi Naathudesuni - Samukhamulo Santhasame Nithyamu - Chintha Leduga || Halle || 3. Naa Prabhuvu Thuduchunu - Naa Kanneetini Premathoda Mandanu - Poshinchunu || Halle || 4. Santhasamuna Doothalu - SanSthuthinchagaa Paadi Mokshamanduna - Modamondedan || Halle || 5. Shathruvunaku Veruvanela - Sodarulaaraa Daivaputhrulaaraa Nidra - Lechi Paadudi || Halle || 6. Yesuraaka Vaartha Mroge - Bhaasurambugaa Vachchuchunnaadesu Sanggha - Vadhuvu Koraku || Halle || 7. Thellavasthramulu Leka - Vellajaalavu Rakthamulo Kadugunu - Vasthramulanu || Halle ||