మహిమ నొప్పు జనక - YouWorship
Mahima Noppu Janaka
Artist: యెషయా వీరమార్టిన్
Category: Praise & Worship
Song Lyrics
మహిమ నొప్పు జనక నీకు - మహిత సుతునకు = మహిమ గలుగు శుద్ధాత్మకును - మహా యుగములు ||మహిమ|| 1. లోక సృష్టి మునుపు నిన్ను - నాకసేనలు = ప్రాకటంబుగా నుతించెం మోరంగ ||మహిమ|| 464 ఆశీర్వచనములు 2. సకల స్ఫృష్టివలన దేవ - సకల యుగముల = సకల మహిమ గలుగు నీకు Mahima Noppu Janaka Neeku - Mahitha Suthunaku = Mahima Galugu Shuddhaathmakunu - Mahaa Yugamulu ||Mahima|| 1. Loka Srushti Munupu Ninnu - Naakasenalu = Praakatambugaa Nuthinchen Morangga ||Mahima|| 464 Aasheervachanamulu 2. Sakala Sphrushtivalana Deva - Sakala Yugamula = Sakala Mahima Galugu Neeku