మహిమ నీకే ఘనత నీకే - YouWorship
Mahima Neeke Ghanatha Neeke
Artist: రవీందర్ వొట్టెపు
Category: Worship
Song Lyrics
మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2) న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2) ధనవంతులను అణచేవాడవు జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2) దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2) యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన యేసయ్యా (2) మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు ||దరిద్రులను|| గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు ||దరిద్రులను|| Mahima Neeke Ghanatha Neeke – Neethi Sooryudaa (2) Nyaayaadhipathiyaina Naa Yesayyaa – Neeke Aaraadhana (2) Dhanavanthulanu Anachevaadavu Gnaanulanu Sigguparachuvaadavu (2) Daridrulanu Levanetthuvaadavu – Neeve Raajuvu (2) Yuddhaveerudaa Shoorudaa Lokaanni Gelichina Yesayyaa (2) Maargame Theliyani Abrahaamunu – Anekulaku Thandrigaa Chesinaavu Nettiveyabadina Yosepuche – Anekulanu Kaapaadinaavu ||Daridrulanu|| Gorrela Kaapariyaina Daaveedunu – Anekulaku Raajugaa Chesinaavu Noti Maandyamugala Mosheche – Anekulanu Nadipinchinaavu ||Daridrulanu||