మహిమాన్వితము - YouWorship
Mahimaanvithamu
Artist: ఆడమ్ బెన్నీ
Category: Praise
Song Lyrics
మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము (2) నిన్నే కోరానయ్య – నిన్నే చేరానయ్య నీవే కావాలని యేసయ్య (2) ||మహిమాన్వితము|| కోరలేదు ధన సంపద కోరినాను నిను మాత్రమే (2) ఐశ్వర్యము కంటే అధికుడవు (2) నీ ఆశ్రయమే చాలునయా (2) ||నిన్నే|| జీవపు ఊటలు కల చోటికి జీవ నదులు పారే చోటికి (2) ప్రేమతో పిలచిన నా యేసయ్యా (2) నా దాహమును తీర్చెదవు (2) ||నిన్నే|| తేజోనివాసుల నివాసము చేరాలనునదే నా ఆశయ్యా (2) యుగయుగములు నే నీతో ఉండి (2) నిత్యారాధన చేయాలని (2) ||నిన్నే|| Mahimaanvithamu Manoharamu Nee Divya Sannidhaanamu (2) Ninne Koraanayya – Ninne Cheraanayya Neeve Kaavalani Yesayya (2) ||Mahimaanvithamu|| Koraledu Dhana Sampada Korinaanu Ninu Maathrame (2) Aishwaryamu Kante Adhikudavu (2) Nee Aashrayame Chaalunayaa (2) ||Ninne|| Jeevapu Ootalu Kala Chotiki Jeeva Nadulu Paare Chotiki (2) Prematho Pilachina Naa Yesayyaa (2) Naa Daahamunu Theerchedavu (2) ||Ninne|| Thejonivaasula Nivaasamu Cheraalanunade Naa Aashayyaa (2) Yugayugamulu Ne Neetho Undi (2) Nithyaaraadhana Cheyaalani (2) ||Ninne||