మహిమయుతుడు మా యేసు రాజు - YouWorship
Mahimayuthudu Maa Yesu Raaju
Artist: సీయోను గీతాలు
Category: Second Coming
Song Lyrics
పల్లవి: మహిమయుతుడు మా యేసు రాజు - మహిమదూత సైన్యము తోడ - ఇహకు వచ్చున్ మహానందము (2) 1. ఇమ్మహి అతిశయిల్లు - దూతలు ఆర్భటించ (2) దూత వెల్గుతోడ మేఘముపై యేసు (2)- సమ్మతిన్ రాగా సంధింతుము వేగ ఆ ... ఆనందము (1) 2. బూరశబ్దించగానే - వాంచలు తీరుటకు మిత్రునిచెంత భక్తులందరు చెరి - హర్షంబుతోడ పాడి స్తుతింతుము ఆ ... ఆనందము 3. భూమి గోత్రములును - దేశాధికారులును ఇమ్మానుయేలుచే న్యాయ తీర్పుపొంద - ఇమ్ముగ మేమును చేరుదు మచ్చట ఆ ... ఆనందము 4. వేయేండ్ల రాజ్యమున భూలోక రాజ్యములు తీరిన పిదప మిత్రునితో మేము - జయప్రదులమై నిత్యమేలుదుము ఆ ... ఆనందము Pallavi: Mahimayuthudu Maa Yesu Raaju - Mahimadootha Sainyamu Thoda - Ihaku Vachchun Mahaanandamu (2) 1. Immahi Athishayillu - Doothalu Aarbhatincha (2) Dootha Velguthoda Meghamupai Yesu (2)- Sammathin Raagaa Sandhinthumu Vega Aa ... Aanandamu (1) 2. Boorashabdinchagaane - Vaanchalu Theerutaku Mithrunichentha Bhakthulandaru Cheri - Harshambuthoda Paadi Sthuthinthumu Aa ... Aanandamu 3. Bhoomi Gothramulunu - Deshaadhikaarulunu Immaanuyeluche Nyaaya Theerpuponda - Immuga Memunu Cherudu Machchata Aa ... Aanandamu 4. Veyendla Raajyamuna Bhooloka Raajyamulu Theerina Pidapa Mithrunitho Memu - Jayapradulamai Nithyameludumu Aa ... Aanandamu