మహిమతో మన యేసు - YouWorship
Mahimatho Mana Yesu
Artist: గొల్లపల్లి నతానియేలు
Category: Praise
Song Lyrics
మహిమతో మన యేసు - ఇహమునకు వేంచేయున్ = సహోదరులారా మన మా - మహిమలో వెలుంగుదుము ||మహిమతో|| 1. . మోములు వంచి యేసు - నామము నుతియించు = పామరులమైన మనలం - బ్రేమతోం గప్పినాండే ||మహిమతో|| 2. _ పాత్రులమా మనము - శత్రులమే కాదా = మిత్రులన్ జేసిన వి - చిత్రము తెలియలేము ||మహిమతో|| 8. _ శిరముల పైని జీవ - కిరీటములతోను = బరమ దేవుని వరములు - మురి యుచు మరువలేము ||వచుహిమతో|| 4. వీణెలతో మనము - నాణెమైన పాట = బుణము చెల్లింపలేమని - యణం గి మణంగి పాడుదుము ||మహిమతో|| Mahimatho Mana Yesu - Ihamunaku Vencheyun = Sahodarulaaraa Mana Maa - Mahimalo Velunggudumu ||Mahimatho|| 1. . Momulu Vanchi Yesu - Naamamu Nuthiyinchu = Paamarulamaina Manalan - Bremathon Gappinaande ||Mahimatho|| 2. _ Paathrulamaa Manamu - Shathrulame Kaadaa = Mithrulan Jesina Vi - Chithramu Theliyalemu ||Mahimatho|| 8. _ Shiramula Paini Jeeva - Kireetamulathonu = Barama Devuni Varamulu - Muri Yuchu Maruvalemu ||Vachuhimatho|| 4. Veenelatho Manamu - Naanemaina Paata = Bunamu Chellimpalemani - Yanan Gi Mananggi Paadudumu ||Mahimatho||