మహిమతో నిండిన మా రాజా - YouWorship
Mahimatho Nindina Maa Raajaa
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
1. మహిమతో నిండిన మా రాజా - మహిమతో తిరిగి వచ్చువాడా (1) శరీరమును దాని క్రియలెల్లను - ఆశతో వాక్యముచే - తొలగించుము (1) తొలగించుము వచ్చి తొలగించుము - ఆశతో వాక్యముచే - తొలగించుము (1) 2. ఆకస ఆసనమును వీడి - లోకమునుజూడ వచ్చితివి ఇంపుగ వాసము చేయుటకు - సొంపుగ లోన - ప్రవేశింపుము ప్రవేశింపుము ప్రవేశింపుము - సొంపుగ లోన - ప్రవేశింపుము 3. గుడారమున వసియించితివి - తోడ నిలచితివి మేఘమువలె కొఱతలేక జనుల నడిపితివి - వాక్య ప్రకారము - కోరి రమ్ము కోరి రమ్ము నేడు కోరి రమ్ము - వాక్య ప్రకారము - కోరి రమ్ము 4. ఇశ్రాయేలీయులతో నేగితివి - ఎజ్రాతోడనే యుంటివి సొలొమోను గుడిలో వసియించితివి - కాలమెల్ల మాతో - నుండుము నుండుము మాతో నుండుము - కాలమెల్ల మాతో - నుండుము 5. గిరిపైన చూపిన మాదిరిని - మరువక సొంపుగ చేసితివి అక్కరగా మనము లోబడిన - చక్కగా మనలను పాలించును పాలించును యేసు పాలించును - చక్కగా మనలను పాలించును 6. భూమ్యాకాశములు పట్టని - వ్యోమపీఠుడు భువికి వచ్చెన్ నీతితో రాజ్యము నేలుటకు - జ్యోతితోడ లోన - వచ్చునేసు వచ్చునేసు నేడు వచ్చునేసు - జ్యోతితోడ లోన వచ్చునేసు 7. హల్లెలూయ పాట చాటింపన్ - ఆశతో నిన్నాహ్వానింపన్ ఫలము లనేకము లర్పించన్ - ఎల్లరిలోన - ప్రవేశించుము ప్రవేశించుము ప్రవేశించుము - ఎల్లరిలోన - ప్రవేశించుము 1. Mahimatho Nindina Maa Raajaa - Mahimatho Thirigi Vachchuvaadaa (1) Shareeramunu Daani Kriyalellanu - Aashatho Vaakyamuche - Tholaginchumu (1) Tholaginchumu Vachchi Tholaginchumu - Aashatho Vaakyamuche - Tholaginchumu (1) 2. Aakasa Aasanamunu Veedi - Lokamunujooda Vachchithivi Impuga Vaasamu Cheyutaku - Sompuga Lona - Praveshimpumu Praveshimpumu Praveshimpumu - Sompuga Lona - Praveshimpumu 3. Gudaaramuna Vasiyinchithivi - Thoda Nilachithivi Meghamuvale Korathaleka Janula Nadipithivi - Vaakya Prakaaramu - Kori Rammu Kori Rammu Nedu Kori Rammu - Vaakya Prakaaramu - Kori Rammu 4. Ishraayeleeyulatho Negithivi - Ejraathodane Yuntivi Solomonu Gudilo Vasiyinchithivi - Kaalamella Maatho - Nundumu Nundumu Maatho Nundumu - Kaalamella Maatho - Nundumu 5. Giripaina Choopina Maadirini - Maruvaka Sompuga Chesithivi Akkaragaa Manamu Lobadina - Chakkagaa Manalanu Paalinchunu Paalinchunu Yesu Paalinchunu - Chakkagaa Manalanu Paalinchunu 6. Bhoomyaakaashamulu Pattani - Vyomapeethudu Bhuviki Vachchen Neethitho Raajyamu Nelutaku - Jyothithoda Lona - Vachchunesu Vachchunesu Nedu Vachchunesu - Jyothithoda Lona Vachchunesu 7. Hallelooya Paata Chaatimpan - Aashatho Ninnaahvaanimpan Phalamu Lanekamu Larpinchan - Ellarilona - Praveshinchumu Praveshinchumu Praveshinchumu - Ellarilona - Praveshinchumu