మహిమ, ఘనత, స్తుతి ప్రభావము - YouWorship
Mahima, Ghanatha, Sthuthi Prabhaavamu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: మహిమ, ఘనత, స్తుతి ప్రభావము - నీకే కలుగును గాక ఆ. ఆ. . నీకే కలుగును గాక మా దేవా - నీకే కలుగును గాక ! 1. బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు - నీ దానములే జ్ఞాన స్వరూపి (2) జగమును సౄష్టించి - నిర్వహించు వాడవు (2) నీ జ్ఞానమును - వివరింపతరమా (2) నీ జ్ఞానముతో నింపు మమ్ము మాదేవా - నీ జ్ఞానముతో నింపు మమ్ము 2. వెండి బంగారు అష్టైశ్వర్యములు - నీ దానములే శ్రీ మంతుడా శ్రేష్ఠ ఈవులనిచ్చు - జ్యోతీర్మయుడవు నీ మహిమైశ్వర్యం - వివరింపతరమా నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా - నీ మహిమైశ్వర్యమిమ్ము 3. అధిక బలము సంపూర్ణ శక్తి - నీ దానములే యుద్దశూరుడా నీ కసాద్యమైనది లేదే యెహోవా నీ సర్వశక్తిని - వివరింపతరమా నీ సర్వశక్తితో నింపు మా దేవా - నీ సర్వశక్తితో నింపు 4. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ - జ్ఞానమునకు మించు ప్రేమాస్వరూపీ కొలువగలేము నీ - ఘనప్రేమను సాటిలేని నీ ప్రేమన్ వివరింపతరమా నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా - నీ ప్రేమతో నింపు మమ్ము 5. ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని - అగాధ సముద్రముల్ జ్వాలామయుడా మరణమంత బలమైన - నీ ప్రేమ ధాటిని అగపె ప్రేమను - వివరింప తరమా అగపే ప్రేమతో నింపు మా దేవా - అగపే ప్రేమతో నింపు Pallavi: Mahima, Ghanatha, Sthuthi Prabhaavamu - Neeke Kalugunu Gaaka Aa. Aa. . Neeke Kalugunu Gaaka Maa Devaa - Neeke Kalugunu Gaaka ! 1. Buddhi, Gnaana Sarva Sampadalu - Nee Daanamule Gnaana Svaroopi (2) Jagamunu Srooshtinchi - Nirvahinchu Vaadavu (2) Nee Gnaanamunu - Vivarimpatharamaa (2) Nee Gnaanamutho Nimpu Mammu MaaDevaa - Nee Gnaanamutho Nimpu Mammu 2. Vendi Banggaaru Ashtaishvaryamulu - Nee Daanamule Shree Manthudaa Shreshtha Eevulanichchu - Jyotheermayudavu Nee Mahimaishvaryan - Vivarimpatharamaa Nee Mahimaishvaryamimmu Maa Devaa - Nee Mahimaishvaryamimmu 3. Adhika Balamu Sampoorna Shakthi - Nee Daanamule Yuddashoorudaa Nee Kasaadyamainadi Lede Yehovaa Nee Sarvashakthini - Vivarimpatharamaa Nee Sarvashakthitho Nimpu Maa Devaa - Nee Sarvashakthitho Nimpu 4. Shaashvathamainadi Nee Madhura Prema - Gnaanamunaku Minchu Premaasvaroopee Koluvagalemu Nee - Ghanapremanu Saatileni Nee Preman Vivarimpatharamaa Nee Prematho Nimpu Mammu Maa Devaa - Nee Prematho Nimpu Mammu 5. Aarpagalemu Nee Prema Agnini - Agaadha Samudramul Jvaalaamayudaa Maranamantha Balamaina - Nee Prema Dhaatini Agape Premanu - Vivarimpa Tharamaa Agape Prematho Nimpu Maa Devaa - Agape Prematho Nimpu