మహా దేవుండు పరిశుద్ధుడగు - YouWorship
Mahaa Devundu Parishuddhadagu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మహాదేవుండు - పరిశుద్ధుడగు తనయుని (2) అర్పించెను నీపై మక్కువతో వందన మర్పించుము (2) 1. పై నున్న వాటినే వెంటాడుచు - ఇహలోక సంగతులు గమనించక (2) క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై (2) పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము (2) 2. నీ జీవము క్రీస్తుతో కూడను - దేవునిలో దాచబడియున్నది క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము 3. లోకాన నరబేధము పాటింపక - పరలోక దేవుని సేవించుము క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము 4. సంగీతనాదముతో ప్రభు క్రీస్తుకు - హల్లెలూయ స్తుతులర్పించుము సమస్తమాయన పేరట చేయుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు - వందనమర్పించుము Pallavi: Mahaadevundu - Parishuddhadagu Thanayuni (2) Arpinchenu Neepai Makkuvatho Vandana Marpinchumu (2) 1. Pai Nunna Vaatine Ventaaduchu - Ihaloka Sanggathulu Gamaninchaka (2) Kreesthesutho Neevu Lepabadina Vaadavai (2) Pai Nunna Vaatine Vedakuchu - Vandana Marpinchumu (2) 2. Nee Jeevamu Kreesthutho Koodanu - Devunilo Daachabadiyunnadi Kreesthesutho Neevu Lepabadina Vaadavai Pai Nunna Vaatine Vedakuchu - Vandana Marpinchumu 3. Lokaana Narabedhamu Paatimpaka - Paraloka Devuni Sevinchumu Kreesthesutho Neevu Lepabadina Vaadavai Pai Nunna Vaatine Vedakuchu - Vandana Marpinchumu 4. Sanggeethanaadamutho Prabhu Kreesthuku - Hallelooya Sthuthularpinchumu Samasthamaayana Perata Cheyuchu Kruthagnathasthuthulu Chellinchuchu - Vandanamarpinchumu