మహారాజా యేసు నీకే మహిమ కలుగు గాక - YouWorship
Mahaaraajaa Yesu Neeke Mahima Kalugu Gaaka
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మహారాజా యేసు నీకే మహిమ కలుగు గాక (2) అను పల్లవి: ఘనత ప్రభావము నీదే నిత్యరాజ్యము నీదే (2) 1. కన్యగర్భమున జన్మించ సంకల్పించుకొన్నావే (2) పాపమెల్ల నాశము చేయ పాపి రూపము దాల్చితివే (2) 2. సిలువశ్రమలను సహించి మరణము రుచించితివే ప్రాణము పెట్టి మము రక్షించి తండ్రిని తృప్తిపరచితివే 3. పాప మరణ నరకమునుండి రక్షింప సంకల్పించి త్రియేక దేవునితో జేర్చ చెడుగు తీసి వేసితివే 4. పాపీ దేవునిచే మారు మనస్సును పొందుమా ఆత్మానుగ్రహ కాలమున వచ్చి రక్షణ పొందుమా Pallavi: Mahaaraajaa Yesu Neeke Mahima Kalugu Gaaka (2) Anu Pallavi: Ghanatha Prabhaavamu Neede Nithyaraajyamu Neede (2) 1. Kanyagarbhamuna Janmincha Sangkalpinchukonnaave (2) Paapamella Naashamu Cheya Paapi Roopamu Daalchithive (2) 2. Siluvashramalanu Sahinchi Maranamu Ruchinchithive Praanamu Petti Mamu Rakshinchi Thandrini Thrupthiparachithive 3. Paapa Marana Narakamunundi Rakshimpa Sangkalpinchi Thriyeka Devunitho Jercha Chedugu Theesi Vesithive 4. Paapee Devuniche Maaru Manassunu Pondumaa Aathmanugraha Kaalamuna Vachchi Rakshana Pondumaa