మల్లెలమ్మా మల్లెలు - YouWorship
Mallelammaa Mallelu
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
మల్లెలమ్మా మల్లెలు – తెల్ల తెల్లని మల్లెలు (2) ఏ మల్లెలోన వస్తాడో – రానున్న యేసయ్యా (2) నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి (2) జరుగుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి (2) నీ రాకడ సమీపమయ్యింది – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు (2) లేచుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| పదవుల కొరకే ఈనాడు పార్టీలెన్నో పెరిగాయి (2) పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| పురుగులు పట్టి ఈనాడే పైరులు ఎన్నో పోయాయి (2) రోజులు మారే రోజాన్నో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| నీతి న్యాయం నివసించే పాపుల పరుగే గెలిచాయి (2) పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| Mallelammaa Mallelu – Thella Thellani Mallelu (2) Ae Mallelona Vasthaado Raanunna Yesayyaa (2) Neevachche Raakadalo Jarige Gurthulu Thelisaayi (2) Jaruguchunnavi Eenaade – Raanunna Yesayyaa (2) ||Mallelammaa|| Akkadakkada Karuvulu Bhookampaale Lechaayi (2) Nee Raakada Sameepamayyindi – Raanunna Yesayyaa (2) ||Mallelammaa|| Raajyamu Meediki Raajyamulu Janamula Meediki Janamulu (2) Lechuchunnavi Eenaade – Raanunna Yesayyaa (2) ||Mallelammaa|| Padavula Korake Eenaadu Paarteelenno Perigaayi (2) Parishuddhula Paalita Neevayyo – Raanunna Yesayyaa (2) ||Mallelammaa|| Purugulu Patti Eenaade Pairulu Enno Poyaayi (2) Rojulu Maare Rojanno – Raanunna Yesayyaa (2) ||Mallelammaa|| Neethi Nyaayam Nivasinche Paapula Paruge Gelichaayi (2) Parishuddhula Paalita Neevayyo – Raanunna Yesayyaa (2) ||Mallelammaa||