మరువలేను మరువలేను - YouWorship
Maruvalenu Maruvalenu
Artist: స్టూవర్టుపురం సుధాకర్
Category: Good Friday
Song Lyrics
మరువలేను – మరువలేను – మరువలేనయ్యా (2) నీ ప్రేమ చరితం.. ఆ ఘోర మరణం (2) మరువలేనయ్యా.. మరువలేనయ్యా... యేసయ్యా.. యేసయ్యా – యేసయ్యా.. దయామయా (2) ఓ ఓ ఓ.... మరువలేనయ్యా.. మరువలేనయ్యా... బలి పశువుగా నా పాపము కొరకై బలియై పోతివయ్యా (2) నోరు తెరువక భార సిలువను భరియించి ఓర్చితివా నాకై భారము మోసితివా ||యేసయ్యా|| పంచ గాయములలో కారుచున్న రుధిరం నిను ముంచి వేసెనయ్యా (2) దోష రహితుడా హేతువు లేక నిను ద్వేషించిరయ్యా పగబట్టి చంపిరయ్యా ||యేసయ్యా|| ఏ దారి గానక – తిరిగిన నన్ను నీ దరి చేర్చితివే (2) మార్గము నీవై సత్యము నీవై జీవము నీవైతివే నా సర్వము నీవైతివే ||యేసయ్యా|| Maruvalenu – Maruvalenu – Maruvalenayyaa (2) Nee Prema Charitham.. Aa Ghora Maranam (2) Maruvalenayyaa.. Maruvalenayyaa… Yesayyaa.. Yesayyaa – Yesayyaa.. Dayaamayaa (2) O O O…. Maruvalenayyaa.. Maruvalenayyaa… Bali Pashuvuga Naa Paapamu Korakai Baliyai Pothivayyaa (2) Noru Theruvaka Bhaara Siluvanu Bhariyinchi Orchithivaa Naakai Bhaaramu Mosithivaa ||Yesayyaa|| Pancha Gaayamulalo Kaaruchunna Rudhiram Ninu Munchi Vesenayyaa (2) Dosha Rahithudaa Hethuvu Leka Ninu Dveshinchirayyaa Pagabatti Champirayyaa ||Yesayyaa|| Ye Daari Gaanaka – Thirigina Nannu Nee Dari Cherchithive (2) Maargamu Neevai Sathyamu Neevai Jeevamu Neevaithive Naa Sarvamu Neevaithive ||Yesayyaa||