మరువలేనయ్యా - YouWorship
Maruvalenayyaa
Artist: డేవిడ్ రాజ్
Category: Good Friday
Song Lyrics
సిలువలో నాకై చేసిన యాగము మరువలేనయ్యా మరచిపోనయ్యా నీ ప్రేమను… నీ త్యాగము… మరువలేనయ్యా నీ ప్రేమను మరచిపోనయ్యా నీ త్యాగము (2) సిలువలో నాకై చేసిన యాగము (2) ||మరువలేనయ్యా|| నా కోసమే నీవు జన్మించితివి నా కోసమే నీవు సిలువనెక్కితివి (2) నా కోసమే నీవు మరణించితివి (2) నా కోసమే నీవు తిరిగి లేచితివి (2) ||మరువలేనయ్యా|| ఎవరూ చూపని ప్రేమను చూపి ఎవరూ చేయని త్యాగము చేసి (2) విడువను ఎడబాయను అన్నావు (2) నీ నిత్యజీవమును నాకివ్వగోరి (2) ||మరువలేనయ్యా|| Siluvalo Naakai Chesina Yaagamu Maruvalenayyaa Marachiponayyaa Nee Premanu… Nee Thyaagamu… Maruvalenayyaa Nee Premanu Marachiponayyaa Nee Thyaagamu (2) Siluvalo Naakai Chesina Yaagam (2) ||Maruvalenayyaa|| Naa Kosame Neevu Janminchithivi Naa Kosame Neevu Siluvanekkithivi (2) Naa Kosame Neevu Maraninchithivi (2) Naa Kosame Neevu Thirigi Lechithivi (2) ||Maruvalenayyaa|| Evaru Choopani Premanu Choopi Evaru Cheyani Thyaagamu Chesi (2) Viduvanu Edabaayanu Annaavu (2) Nee Nithyajeevamunu Naakivvagori (2) ||Maruvalenayyaa||