మరువద్దు మరువద్దు - YouWorship
Maruvaddu Maruvaddu
Artist: రాజ్ ప్రకాష్ పాల్
Category: Correction
Song Lyrics
మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు జీవితాన్ని వ్యర్ధించకుమా విడువద్దు విడువద్దు ప్రేమ బంధం విడువద్దు నీదు స్థానం మరువద్దుమా తిరిగి రావా తిరిగి రావా తిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా ||మరువద్దు|| నీకై నీతో జీవాన్ని పంచిన నీలా నీతో స్నేహించిన (2) కాచెను కనురెప్పలా కాపాడెన్ దైవముగా (2) ఆ ప్రేమే నిన్ను పిలిచే ||మరువద్దు|| లోకం స్నేహం సుఖ భోగ పాపాలు అంతా మలినం మిగిలిందిగా (2) ఆలస్యం చేయకుమా వేగమే పరుగెత్తుమా (2) నీ తండ్రి వేచియుండే ||మరువద్దు|| Maruvaddu Maruvaddu Thandri Prema Maruvaddu Jeevithaanni Vyardhinchakumaa Viduvaddu Viduvaddu Prema Bandham Viduvaddu Needu Sthaanam Maruvaddumaa Thirigi Raavaa Thirigi Raavaa Thirigi Raavaa Intiki (Chenthaku) Raavaa ||Maruvaddu|| Neekai Neetho Jeevaanni Panchina Neelaa Neetho Snehinchina (2) Kaachenu Kanureppalaa Kaapaaden Daivamugaa (2) Aa Preme Ninnu Piliche ||Maruvaddu|| Lokam Sneham Sukha Bhoga Paapaalu Anthaa Malinam Migilindigaa (2) Aalasyam Cheyakumaa Vegamae Parugetthumaa (2) Nee Thandri Vechiyunde ||Maruvaddu||