మరువకే ప్రాణమా - YouWorship
Maruvake Praanamaa
Artist: వర ప్రసాద్
Category: Thanksgiving
Song Lyrics
మరువకే ప్రాణమా నీ దేవుడు చేసిన మేలులను విడువక నిత్యము కొనియాడుము ఆయన కార్యమును (2) యెహోవా చేసిన ఉపకరములలో దేనిని మరువక ఆయన పరిశుద్ధ నామమును విడువక స్తుతియించుము ||మరువకే|| ఇన్ని యేళ్ళు నిన్ను తన కరుణతో నడిపించి మారని ప్రేమ నీకందించి మరువక నిను కాచెను (2) ఏమి ఇచ్చి ఆయన ఋణము తీర్చుకొందువు నా ప్రాణామా ఎండిన ఎముకలలో జీవమునిచ్చినట్లు ఏ యోగ్యతలు లేని నిన్ను తన కొరకు నియమించెను (2) ఇంతకన్న గొప్ప భాగ్యము ఏమి ఉన్నది నా ప్రాణామా Maruvake Praanamaa Nee Devudu Chesina Melulanu Viduvaka Nithyamu Koniyaadumu Aayana Kaaryamunu (2) Yehovaa Chesina Upakaramulalo Denini Maruvaka Aayana Parishuddha Naamamunu Viduvaka Sthuthiyinchumu ||Maruvake|| Maarani Prema Neekandinchi Maruvaka Ninu Kaachenu (2) Emi Ichchi Aayana Runamu Theerchukonduvu Naa Praanamaa Jeevithaanthamu Aayana Sevanu Cheyuchu Neevu Konasaagumaa ||Maruvake|| Ye Yogyathalu Leni Ninnu Thana Koraku Niyaminchenu (2) Inthakanna Goppa Bhaagyamu Emi Unnadi Naa Praanamaa Maruvaka Nee Devuni Gaanamu Chesi Neevu Koniyaadumaa ||Maruvake||