మరియకు సుతుడుగ ధరను - YouWorship
Mariyaku Suthuduga Dharanu
Artist: సీయోను గీతాలు
Category: Christmas
Song Lyrics
పల్లవి: మరియకు సుతుడుగ ధరను జన్మించి - ఇమ్మానుయేలాయెన్ అను పల్లవి: నిరుపేదగాను పశువుల పాకలో - తేజోమయ ప్రభు భువుని శిశువుగ బుట్టెను 1. పాపసంకటము పోగొట్ట ధరను - ప్రాపకుడు నరునిగ బేత్లెహేమున పాపపరిహారుడు నరుల మిత్రుడు - అవనిలో జన్మించెన్ 2. ఆకాశచుక్క భాసిల్లుచుండ - వీకతో దీనోపకారుడు వెలసెన్ హీన సైతానుడు కూలిపోవగన్ -ప్రియముతో ఉదయించెన్ 3. దూత గణములు గీతముల్ పాడ - క్షితిలో నరులు మంగళము పాడ కన్య మరియమ్మ పాడెను లాలి - పుణ్యుడు జన్మించగా Pallavi: Mariyaku Suthuduga Dharanu Janminchi - Immaanuyelaayen Anu Pallavi: Nirupedagaanu Pashuvula Paakalo - Thejomaya Prabhu Bhuvuni Shishuvuga Buttenu 1. Paapasangkatamu Pogotta Dharanu - Praapakudu Naruniga Bethlehemuna Paapaparihaarudu Narula Mithrudu - Avanilo Janminchen 2. Aakaashachukka Bhaasilluchunda - Veekatho Deenopakaarudu Velasen Heena Saithaanudu Koolipovagan -Priyamutho Udayinchen 3. Dootha Ganamulu Geethamul Paada - Kshithilo Narulu Manggalamu Paada Kanya Mariyamma Paadenu Laali - Punyudu Janminchagaa