మరణము నన్నేమి చేయలేదు - YouWorship
Maranamu Nannemi Cheyaledu
Artist: దీవెనయ్య
Category: Commitment
Song Lyrics
మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు (2) నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము|| నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2) నను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2) విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2) నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2) దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| Maranamu Nannemi Cheyaledu Paristhithi Nannemi Cheyagaladu (2) Nee Krupa Samruddhigaa Naapai Nilipi Thodaiyunnaavu (2) ||Maranamu|| Nee Rakthame Nannu Neethimanthunu Chese Nee Vaakyame Naaku Dedeepya Velugaaye (2) Nanu Seeyonulo Cherchukonute Naa Yedala Neekunna Uddheshyamaa (2) ||Maranamu|| Nee Roopamunu Pondi Jeevinchute Aasha Seeyonu Paatalu Gorrepillatho Paadi (2) Vishwasimpabovu Vaariki Maadirigaa Nenundute Naa Yedala Neekunna Uddheshyamaa (2) ||Maranamu|| Nee Koraku Shrama Padute Naakentho Bhaagyamu Parishuddha Pedalanu Aadarimpa Krupanimmu (2) Naa Mukhamunu Choodani Vaari Koraku Praardhinchute Naa Yedala Neekunna Uddheshyamaa (2) ||Maranamu|| Nee Koraku Khaideenai Undute Dhanyatha Sanghamunu Melkolipe Ootalu Dayachesi (2) Deyyaalu Gada Gada Vanukuchu Kekalu Vese Seva Cheyute Naa Yedala Neekunna Uddheshyamaa (2) ||Maranamu||