మరణము గెలిచెను - YouWorship
Maranamu Gelichenu
Artist: Unknown Artist
Category: Easter
Song Lyrics
మరణము గెలిచెను మన ప్రభువు మనుజాళి రక్షణ కోసము (2) ఎంత ప్రేమ, ఎంత త్యాగం జయించె సమాధిని (2) ||మరణము|| పాపపు ఆత్మల రక్షణకై గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2) నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2) ఎంత జాలి, ఎంత కరుణ యికను మన పైన (2) ||మరణము|| నేడే పునరుద్దాన దినం సర్వ మానవాళికి పర్వ దినం (2) పాపపు చెర నుండి విడుదల (2) ఎంత ధన్యం, ఎంత భాగ్యం నేడే రక్షణ దినం (2) ||మరణము|| Maranamu Gelichenu Mana Prabhuvu Manujaali Rakshana Kosamu (2) Entha Prema Entha Thyaagam Jayinche Samaadhini (2) ||Maranamu|| Paapapu Aathmala Rakshanakai Gorrepilla Rudhiram Nithya Jeevamai (2) Ninnu Nannu Piliche Shree Yesudu (2) Entha Jaali Entha Karuna Yikanu Mana Paina (2) ||Maranamu|| Nede Punarutthaana Dinam Sarva Maanavaaliki Parva Dinam (2) Paapapu Chera Nundi Vidudhala (2) Entha Dhanyam Entha Bhaagyam Nede Rakshana Dinam (2) ||Maranamu||