మరణమున్ జయించి లేచెను - YouWorship
Maranamun Jayinchi Lechenu
Artist: మురారి దావీదు
Category: Easter
Song Lyrics
మరణమున్ జయించి లేచెను - మన ప్రభువు నేండు - మహిమ దేహ 1మొనరం దాల్చెను = ధర సమాధి బంధములను - ధన్యముగను తెంచి లేచి - కొణిత లన్ని తీర్చి జీవ - వరము లియ్య వసుధపైని ||మరణమున్|| 1. మరియయును సలోమి మొదలగు - మగువలు సబాతు - మరు దినోదయమునం బ్రియ మగు = గురుని దేహమునకుం బూయం - బరిమళంపుం దైలములను - సరగం దీసికొని సమాధి - కరుగుదెంచి కనులంజూడ [మరణమున్|| 2. నేండు ప్రభుసమాధి ముఖముపై - నున్న రాయి - నెవండు దీయు కరుణను మనకై - *చేడియ లిట్లనుచు వేగం - జేరి యా సమాధి మూంత వీడి యుంటం జూచి మిగుల - విస్మయమ్ము నంది రపుడు 1||1[మరణమున్|| 3. _ వారు తెల్ల నిలువుటంగింతో గూర్చున్న పడుచు - వానిం జూచి మిగుల భయముతోం = జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ - లార భయపడకు డటంచు - *నూరడించె నుచితముగను || మరణమున్|| చక్కు. స్టే... ెఆదరించెను.............. 4. కొరత పైని మరణ మొందిన - నజరేయుం డేసు - కొరకు మిగుల వెదకు చుండిన = 'తరుణులార మి ప్రభుండు - తిరిగి బ్రతికె నిక్క మిద్ది - సరగపేతు రాది శిష్య - సమితితోడం జెప్పుడనియె ||[మరణము|| 5. _ మానితముగ మికిటు ముందు - ప్రభు వనిన యట్లు - కానంబడును గలిలైయ మందుం = గాన వెళ్లుండంచు భాసి - తానరుండు పల్క వినుచు - దీన జనులు జడిసి మిగుల - దిగులు నొంది వణకి రపుడు ||మరణమున్!||! 6. _ మొదట మగ్దలేనే మరియకుం - గనంబడె నటంచు - సుదతి దెల్పె శిష్య వరులకు = కొదువలేని సంతసమునం - గోర్కె దీరం బ్రభునిం జూడం - బదిలమైన యత్నములకుం - బరంగం జేసి చూచి రపుడు ||మరణమున్!|| 7. _ అంతఃశత్రు వైన మరణమును - ప్రభువు గెల్బె - సంతసించి సన్నుతింతము Maranamun Jayinchi Lechenu - Mana Prabhuvu Nendu - Mahima Deha 1Monaran Daalchenu = Dhara Samaadhi Bandhamulanu - Dhanyamuganu Thenchi Lechi - Konitha Lanni Theerchi Jeeva - Varamu Liyya Vasudhapaini ||Maranamun|| 1. Mariyayunu Salomi Modalagu - Maguvalu Sabaathu - Maru Dinodayamunan Briya Magu = Guruni Dehamunakun Booyan - Barimalampun Dailamulanu - Saragan Deesikoni Samaadhi - Karugudenchi Kanulanjooda [Maranamun|| 2. Nendu Prabhusamaadhi Mukhamupai - Nunna Raayi - Nevandu Deeyu Karunanu Manakai - *Chediya Litlanuchu Vegan - Jeri Yaa Samaadhi Moontha Veedi Yuntan Joochi Migula - Vismayammu Nandi Rapudu 1||1[Maranamun|| 3. _ Vaaru Thella Niluvutanggintho Goorchunna Paduchu - Vaanin Joochi Migula Bhayamuthon = Jeraraaka Nilichiyunna Vaari Nathadugaanchi Yamma - Laara Bhayapadaku Datanchu - *Nooradinche Nuchithamuganu || Maranamun|| Chakku. Ste... Eaadarinchenu.............. 4. Koratha Paini Marana Mondina - Najareyun Desu - Koraku Migula Vedaku Chundina = 'Tharunulaara Mi Prabhundu - Thirigi Brathike Nikka Middi - Saragapethu Raadi Shishya - Samithithodan Jeppudaniye ||[Maranamu|| 5. _ Maanithamuga Mikitu Mundu - Prabhu Vanina Yatlu - Kaanambadunu Galilaiya Mandun = Gaana Vellundanchu Bhaasi - Thaanarundu Palka Vinuchu - Deena Janulu Jadisi Migula - Digulu Nondi Vanaki Rapudu ||Maranamun!||! 6. _ Modata Magdalene Mariyakun - Ganambade Natanchu - Sudathi Delpe Shishya Varulaku = Koduvaleni Santhasamunan - Gorke Deeran Brabhunin Joodan - Badilamaina Yathnamulakun - Baranggan Jesi Choochi Rapudu ||Maranamun!|| 7. _ Anthahshathru Vaina Maranamunu - Prabhuvu Gelbe - Santhasinchi Sannuthinthamu