మరణమునకు విజయ మేది - YouWorship
Maranamunaku Vijayamedi
Artist: తూలూరి కొర్నేలియస్
Category: Hope
Song Lyrics
మరణమునకు విజయ మేది మరణ మోడిపోయెరా (2) మరణమునకు విజయ మేది మరణమొంది యేసు ప్రభువు మఱల బ్రతికి లేచెరా ||మరణ|| 1. క్షయమందు విత్తఁబడి య క్షయమునందు లేచురా (2) ప్రియుడు క్రీస్తునందు మృతులు (2) పెం పొసంగు ధన్యులు ||మరణ|| 2. లౌకిక దేహము విడి పర లోక దేహి యగునురా (2) భీకర యోర్దాను యేసు (2) 3. ధరణి దుఃఖ బాధ లన్ని ధరణియందె విడుతుము (2) పరదైసునకుఁ బోదుము ||మరణ|| 4. గగన వీధినండి యేసుఁ జగతి సర్వ మృతుల నొక్క (2) క్షణములో బ్రతికించురా ||మరణ|| భూమి యెల్ల వణఁకురా (2) వారధిలో మృతులు జీవ (2) ధారులై లేచెదరురా ||మర|| 6. భక్తులు విశ్వాసమునకు ఫలము నొందఁ బోదురు (2) ముర్తి కిరీటము ధరించి (2) రక్తితో జీవింతురు ||మరణ|| Maranamunaku Vijayamedi Maranamodipoyeraa (2) Maranamunaku Vijayamedi Maranamondi Yesu Prabhuvu Marala Brathiki Lecheraa ||Marana|| 1. Kshayamandu Viththabadi Ya Kshayamunandu Lechuraa (2) Priyudu Kreesthunandu Mruthulu (2) Pem Posangu Dhanyulu ||Marana|| Loka Dehi Yagunuraa (2) Bheekara Yordaanu Yesu (2) Prematho Daatinchuraa ||Marana|| Parama Devuni Dundunatti (2) Paradaisunaku Bodumu ||Marana|| 4. Gagana Veedhinandi Yesu Kshanamulo Brathikinchuraa ||Marana|| 5. Boora Raava Maalakinchi Bhoomi Yella Vanakuraa (2) 6. Bhakthulu Viswaasamunaku Phalamu Nonda Boduru (2) Murthi Kireetamu Dharinchi (2) 7. Karunaleni Maranamunaku Veravakunda Nundudi (2) Marana Vijayudaina Prabhuni (2) Charanamulu Nuthinchudee ||Marana||