మమ్మెంతో ప్రేమించావు - YouWorship
Mammentho Preminchaavu
Artist: మధు
Category: Praise
Song Lyrics
మమ్మెంతో ప్రేమించావు మా కొరకు మరణించావు మేమంటే ఎంత ప్రేమో మా యేసయ్యా నీకు – నీ ప్రేమ ఎంత మధురం మా యేసయ్యా (2) ఆ ఆ ఆ… ఆ ఆ – హల్లెలూయా ఆ ఆ ఆ… హల్లెలూయా ఆ ఆ ఆ – హల్లెలూయా ||మమ్మెంతో|| మా బాధ తొలగించావు – మా సాద నీవు తీర్చావు మము నడుపుమా దేవా – మము విడువకెన్నడూ (2) మము విడువకెన్నడూ ||మమ్మెంతో|| మా కొరకు దివి విడిచావు – ఈ భువిని ఏతెంచావు పాపులను రక్షించావు – రోగులను నీవు ముట్టావు (2) రోగులను నీవు ముట్టావు ||మమ్మెంతో|| Mammentho Preminchaavu Maa Koraku Maraninchaavu Memante Entha Premo Maa Yesayyaa Neeku – Nee Prema Entha Madhuram Maa Yesayyaa (2) Aa Aa Aa.. Aa Aa – Hallelooyaa Aa Aa Aa… Hallelooyaa Aa Aa Aa – Hallelooyaa ||Mammentho|| Maa Baadha Tholaginchaavu – Maa Saada Neevu Theerchaavu Mamu Nadupumaa Devaa – Mamu Viduvakennadu (2) Mamu Viduvakennadu ||Mammentho|| Maa Koraku Divi Vidichaavu – Ee Bhuvini Aethenchaavu Paapulanu Rakshinchaavu – Rogulanu Neevu Muttaavu (2) Rogulanu Neevu Muttaavu ||Mammentho||