మమ్ముం ప్రేమం జూచి - YouWorship
Mammun Preman Joochi
Artist: జేకబ్ చేంబర్లేన్
Category: Gospel
Song Lyrics
మమ్ముం ప్రేమం జూచి దేవుండు - మాకు బోధపరపంగ = ఇమ్ముగాను లేఖనముల - నిచ్చె మాకు భూమిపై [మమ్ము 1. మా మొగంబు నద్దమందు - మేము చూచునట్లుగ = మేము గాన వచ్చు మాస్టితి - మిగులం దేటగ నందులో || మమ్ము! 2. _ పాప మనెడు బురద గోతిని - బడిన మమ్ము నెత్తంగా = పాప రహితుండైన యేసు - ప్రాణ మిచ్చెను బ్రేమచే మమ్ము 8. _ పాప మంతయు వీడి మేము - భక్తి సరణిని నడువంగం = ప్రాపుగాం దన యాత్మ నిచ్చెం - ప్రాణసఖుండగు యేసుండు || మమ్ము! త్తే సకల జనులు లేఖనముల - సత్యములను దెలియుచు = అకలుషముగ వానినమ్మంగ - నంపు మాత్మను రక్షకా మమ్ము Mammun Preman Joochi Devundu - Maaku Bodhaparapangga = Immugaanu Lekhanamula - Nichche Maaku Bhoomipai [Mammu 1. Maa Mogambu Naddamandu - Memu Choochunatluga = Memu Gaana Vachchu Maastithi - Migulan Detaga Nandulo || Mammu! 2. _ Paapa Manedu Burada Gothini - Badina Mammu Neththanggaa = Paapa Rahithundaina Yesu - Praana Michchenu Bremache Mammu 8. _ Paapa Manthayu Veedi Memu - Bhakthi Saranini Naduvanggan = Praapugaan Dana Yaathma Nichchen - Praanasakhundagu Yesundu || Mammu! Ththe Sakala Janulu Lekhanamula - Sathyamulanu Deliyuchu = Akalushamuga Vaaninammangga - Nampu Maathmanu Rakshakaa Mammu