మమున్ సృజించిన దేవుండు - YouWorship
Mamun Srujinchina Devundu
Artist: చార్లెస్ వెస్లీ
Category: Praise
Song Lyrics
మమున్ సృజించిన దేవుండు ప్రాణము నొసంగి యెప్పుడు కాపాడు మమ్మును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుం డాయనన్. 1. పలువిధాలుగ బాధించు రోగముల్ పొంగొట్టి మాందకు రాకుండం జేసెను సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుం డాయనన్. 2. దేవుండు మాత్రమే రక్షణ మార్గము ఆయత్తపరచి చూపించె మాకును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుం డాయనన్. 3. మా నిత్యబాధలు వారించుకొరకుం దా సొంత పుత్రుని పంపెన్ సుప్రేమతో సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుం డాయనన్. 4. ఆనంద మొందుండి శ్రీ యేసు మోక్షము స్వసేవకాళికి అనుగ్రహించును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుం డాయనన్. Mamun Srujinchina Devundu Praanamu Nosanggi Yeppudu Kaapaadu Mammunu Santhosha Svara Meththuchu Sthuthinchuchundun Daayanan. 1. Paluvidhaaluga Baadhinchu Rogamul Ponggotti Maandaku Raakundan Jesenu Santhosha Svara Meththuchu Sthuthinchuchundun Daayanan. 2. Devundu Maathrame Rakshana Maargamu Aayaththaparachi Choopinche Maakunu Santhosha Svara Meththuchu Sthuthinchuchundun Daayanan. 3. Maa Nithyabaadhalu Vaarinchukorakun Daa Sontha Puthruni Pampen Suprematho Santhosha Svara Meththuchu Sthuthinchuchundun Daayanan. 4. Aananda Mondundi Shree Yesu Mokshamu Svasevakaaliki Anugrahinchunu Santhosha Svara Meththuchu Sthuthinchuchundun Daayanan.